జికే తెలుగు పార్ట్ 12 | జనరల్ నాలెడ్జ్ క్విజ్ బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం | SRMTUTORS

 జికే తెలుగు పార్ట్ 12 | జనరల్ నాలెడ్జ్ క్విజ్ బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం | SRMTUTORS

జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్ అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడే ల మీకు అందించడం జరిగింది. 

జికే తెలుగు పార్ట్ 12 | జనరల్ నాలెడ్జ్ క్విజ్ బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం | SRMTUTORS



డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఫిబ్రవరీ 17 2021 | SRMTUTORS
  •  జానీ ములాగ్ మెడల్(మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) అందుకున్న తొలి ఆటగాడు: టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 
  • జమ్మూకశ్మీర్ తొలి మహిళా బస్సు డ్రైవర్: పూజాదేవి 
  • ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో ఏ కేంద్ర మాజీ మంత్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు: అరుణ్ జైట్లీ
  • దేశంలో 100వ కిసాన్ రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది: మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు 
  • దేశంలో ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఎక్కడ ఏర్పాటు కానుంది: అనంతపురం
  • మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ మంత్రి:వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
  • బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత: ముళ్లపూడి నరేంద్రనాథ్ 
  • దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విడుదల చేసిన సంస్థ: సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ 
  • సహకార సంఘం ఏర్పడటానికి అవసర మైన వ్యక్తుల సంక్య ఎంత: 25 
  • ఏప్రిల్ 12, 1961 న ఉరిగాగర్ ఏ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు: వోస్టాక్ 1
  • స్వతంత్ర భారతదేశపు మొదటి హోంమంత్రి ఎవరు: సర్దార్ వల్లబాయ్ పటేల్
  •  కొబ్బరికాయ అత్యదికంగా ఉత్పతి చేసే రాష్ట్రము ఏది : కేరళ 
  • భారత దేశానికి ఆరో నోబెల్ బహుమతి ఎ సంత్సరంలో వచ్చింది 1998 
  • ట్రావన్కోర్ రాజులూ దేనికి ప్రసిద్ది చెందినా వారు : శ్రీ పద్మనాభా సేవకులు
  • ఏ విటమిన్ ను సూర్యకాంతి విటమిన్ అంటారు : విటమిన్ డి
  • కిగాలీ ఏ దేశ రాజధాని: రువాండా 
  • ఆఫ్రికా ఖండం నుంచి మొత్తం ఎంత మంది మహిళలకు నోబుల్ శాంతి బహుమతి లబించింది : 3 
  • స్వదేశీ టెక్నాలజీతో తొలి తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసిన సంస్థ: డీఆర్‌డీవో
  •  తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళా? జస్టిస్ హిమా కోహ్లి
  •  సలీం అలీ స్కూల్ ఆఫ్ ఎకాలజి అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సు ఎక్కడ ఉంది పుదుచ్చేరి 
  • సెంట్రల్ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది రాజమండ్రి 
  • భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ పూర్తి పేరు : ప్రతిభా దేవి సింగ్ పాటిల్
  •  ఎవరి ఆత్మ కథ పేరు “ ప్రెసిడెన్సియల్ ఐస్” ప్రణబ్ ముకర్జీ 
  • భారత దేశం లో మొదటి రైల్వే సేవ ఎప్పుడు ప్రారంభం అయినది ఏప్రిల్ 16 1885౩ 
  • వరల్డ్ లీగ్ ఆఫ్ ఎకనామిక్స్ రిపోర్ట్ 2020 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ౦6
  • డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఫిబ్రవరీ 17 2021 | SRMTUTORS
  • ఒలంపిక్ ఫైనల్ చేరుకున్న తొలి బారతీయ మహిళా : పి.టి.ఉషా (1984 లాస్ ఏంజిల్స్)
  •  ఒలంపిక్స్ లో పాల్గొన్న తొలి మలయాళీ మహిళా: పి.టి.ఉషా (1980 మాస్కో ఒలంపిక్స్)
  •  ఒలంపిక్స్ లో బారతీయ జెండాను ఎగురవేసిన తొలి బారతీయ మహిళా: షైనీ విల్సన్ (1992 బార్సిలోన ఒలంపిక్స్)
  • పద్మ శ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు : పి టిఉషా 
  • గోల్డెన్ గర్ల్ అని ఎవర్ని పిలుస్తారు : పి టిఉషా
  • అర్జున అవార్డు ఎప్పుడు స్థాపించబడింది : 1961
  • దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు: మద్రాస్ 
  • జీనియస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డును గెలుచుకున్న సంస్థ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు
  • మేజర్ పోర్ట్స్‌ అథారిటీ బిల్లు-2020కి ఆమోదం ఫిబ్రవరి 10న రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది’ 
  • అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన చైనా స్పేస్‌క్రాఫ్ట్ పేరు? తియాన్‌వెన్-1 
  • రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్ ఎక్కడ జరగనుంది? 2021 మార్చి 2 నుంచి 21 వరకు ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.
  •  వాయిస్ ఆఫ్ కస్టమర్ గుర్తింపు పొందిన విమానాశ్రయం? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(శంషాబాద్ ఎయిర్‌పోర్టు) 
  • గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్‌గా ఎంపికైన భారతీయుడు? శ్రీశ్రీ‌ రవిశంకర్ 
  • ఇంధన వినియోగం విషయంలో భారత్ స్థానం?
  • జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు? డాక్టర్ ఆర్.హేమలత 
  • ఎన్‌ఐఎన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది 
  • రంగవల్లి నవలను రచించిన తెలుగు రచయిత? డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి
Subscirbe Our Social Media platforms
Subscribe Our YouTube Channelyoutube
Like Our Facebook Pagefacebook
Follow Twittertwitter
Join in Telegram Channel telegram
Download PDF download

Post a Comment

أحدث أقدم