GK TELUGU QUESTIONS AND ANSWERS IN TELUGU FOR ALL THE GOVT EXAMS Like SSC,APPSC,TSPSC LIC
GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-3| జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020
- దేశ వ్యాప్తంగా గ్లోబల్ ఫ్యామిలి డే ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 1
- 12 నెలలు జూలియన్ క్యాలెండర్ ను ఎవరు రూపొందించారు జూలియస్ సిజర్ (క్రి.పూ. 45 సం.లో)
- ‘రోష్ హషన’ పేరు తో నూతన సంవత్సర వేడుకలు ఎవరు జరుపుకుంటారు జ్యుష్ ( యూదులు)
- ఐక్యరాజ్యసమితి 2020 సం. ని ఏమని గుర్తించింది అంతర్జాతియ మొక్కల ఆరోగ్య సంవత్సరం(International Year of Plant Health)
- 2001 జనాభ లెక్కల ప్రకారం అత్యదిక జన సాంద్రత ఉన్న రాష్ట్రమేది పశ్చిమ బెంగాల్
- స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు మేఘాలయ
- సౌత్ వెస్ట్ ఆఫ్రికా కొత్త పేరేమిటి నమీభియ
- వాషింగ్ మెషిన్ ను ఎవరు కనుగొన్నారు అల్వాజే ఫిషర్
- భారత దేశం అత్యదికంగా ఏ దేశం తో విదేశీ వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది అమెరికా
- విశ్వ విద్యాలయాలు కళాశాలలు అధ్యాపకులు వేతన సవరణ పై ఇటివల ఏ కమిటిని నియమించారు జికే చద్దా కమిటి
- అరవింద్ అడిఘ రచించిన వైట్ టైగర్ పుస్తకానికి 2008 సంవత్సర బుకర్ బహుమతి లబించింది వైట్ టైగర్ పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ ఏది అట్లాంటిక్ బుక్
- వరల్డ్ డెవలప్ మెంట్ రిపోర్ట్ ( ప్రపంచ అభివృద్ది నివేదిక) పేరిట ఏ సంస్థ ఏట ఒక నివేదికను ప్రచురిస్తుంది ప్రపంచ బ్యాంకు
- ప్రపంచం లో అత్యదిక జన సాంద్రత ఉన్న దేశం బంగ్లాదేశ్
- ఎల్లో నది ప్రవహించే దేశం చైనా
- ప్రపంచ వాతావరణ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది జెనీవా
- గొర్రె ఆకారంలో ఉండే మేఘాలు ఆల్టోక్యుములోస్
- ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవులు సేల్వాలు
- ప్రపంచంలో న్యూస్ ప్రింట్ ను అత్యదికంగా ఉత్పతి చేసే ప్రాంతం కెనడా
- 12 వ శతాబ్దం లో కర్నూలును ఏ పేరు తో పిలిచే వారు కందవోలు
- దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏది సిల్వాస్సా
- 2011 లో ఆంధ్రప్రదేశ్ అత్యల్ప జనాభాగల జిల్లా ఏది విజయనగరం
- ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది 1757
- మహారాత్న హోదా పొందాలంటే కంపెనీవార్షిక టర్నోవర్ ఎన్ని కోట్లు ఉండాలి 25000
- డోల్ డ్రమ్స్ (DOLL DRUMS) అంటే భూమధ్య రేఖ ప్రాంత అల్ప పీడన మేఖల ప్రాంతం
- మానవుడు ఏ యుగం లో జన్మించినట్లు భావిస్తారు ఫ్లిస్టో సిన్
- పేరొందిన గిరిజనులు తిరుగుబాటు సంతల్ తిరుగుబాటు
- మానవుడు ‘నిప్పు’ ను ఏ శీలా యుగం లో ఉపయోగించాడు ప్రాచిన యుగం
- దేవదాసి ఆనవాళ్ళు ఎక్కడ బయట పడ్డాయి మొహంజోదార్
- కొమరం భిమ్ జన్మించిన జిల్లా ఆదిలాబాద్
- మానవ గణన యంత్రం అని దేనిని పిలుస్తారు శకుంతలాదేవి
- అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు ఏప్రిల్ 29
- షాజహాన్ ప్రతి రోజూ సంగీత గోష్టి నిర్వహించిన భవనం దివాన్ ఈ ఖాన్
- ఆంధ్రా నైటింగేల్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరిని పిలిచీ వారు ఈలపాటి రఘురామయ్య
- మొదటి గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు క్రిస్టిన్ బెర్నాడ్
- బ్రిటిష్ వారు ఎన్ని సార్లు పోరాడినా స్వాదినం చేసుకోలేక పాయిన భుబాగం ఏది ఆఫ్ఘానిస్తాన్
- భారత జాతీయ గీతం లో ఎన్ని పద్యాలు ఉంటాయి 5
- వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జైపూర్
- భోపాల్ గ్యాస్ దుర్గటన ఎప్పుడు జరిగింది 1984
- ఆజాద్ హింద్ ఫౌజ్ ను నేతాజీ ఎక్కడ వ్యవస్తికరించారు సింగపూర్
- డిల్లీ దర్బార్ ను 1911 డిసెంబర్ 11 న నిర్వహించింది లార్డ్ హార్డింజ్ -2
- భారత్ మాతా సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు జె ఎం చటర్జీ
- లార్డ్ రిప్పన్ హంటర్ విద్య కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసారు 1882
- క్రీ.శ. 1601 పులికాట్ లో కోట నిర్మించినది డచ్చివారు
- . ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు ప్రధానమంత్రి
- ఏ పి లో చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి
- 1921 లెక్కల ప్రకారం భారత దేశ జనాభా విడిపోవడానికి కారణం కరువు
- ప్రపంచంలో అతి పెద్ద గుహలు మామత్
- ఇండియా లోనే ఎతైన కాంక్రీట్ డ్యాం ఏది నాగార్జునసాగర్
- మన దేశం లో తొలి టెలిగ్రాఫ్ లైన్ ఏ ప్రాంతాల మధ్య వేసారు కలకత్తా- ఆగ్రా
- లోకయుక్తను అమలు చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక
CLICK HERE
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | YOUTUBE |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | Telegram |
إرسال تعليق