General Science bits in Telugu Bit bank PDF |జీవశాస్త్రం శాస్త్రవేత్తలు

General Science Telugu Bits for all competitive exams free Pdf download.

SRMTUTORS  provided best practice or bit bank of General Science Bit Bank in Telugu and also  pdf file.

SRMTUTORS తెలుగులోని  జనరల్ సైన్స్ బిట్ బ్యాంక్ యొక్క ఉత్తమ అభ్యాసం లేదా బిట్ బ్యాంక్ మరియు పిడిఎఫ్ ఫైల్ను అందించింది.
జనరల్ సైన్స్ బయాలజీ శాస్త్రవేత్త మరియు వారి పని సంబంధిత ప్రశ్నలు తెలుగులో ఉచిత పిడిఎఫ్ డౌన్‌లోడ్.  


General-science-telugu


GENERAL SCIENCE జీవశాస్త్రం  శాస్త్రవేత్తలు


1.బయాలజీ అనే పదాన్ని తొలిసారి వాడింది జీన్ మార్క్

2.జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్

3.మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన వ్యక్తి ఆంటోని వాన్ ల్యువెన్ హక్

4.జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ పద్దతిని తొలిసారిగా ప్రవేశపెట్టింది విలియం హార్వే

5.అద్బుత ఔషద సృష్టికి మంత్రగాడుగా పేరొందిన వారు వై వి సుబ్బారావు

6.పక్షుల అధ్యయనాన్ని ఏమంటరు ఆర్నిథాలజీ

7.బ్యాక్టిరియలను వర్నినించిన వారిలో ప్రధముడు అంతోనివన్ ల్యువన్ హక్

8.అణు జివాశాస్త్రానికి పునాదులు వేసినవారు వాట్సన్, క్రిక్

9.కృత్రిమ జన్యువుని సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త హెచ్ జి ఖోరనా

10.గొర్రెలకు సోకే  ఆంథ్రాక్స్ వ్యాధికి టికాను కనుగొన్న శాస్త్రవేత్త  లూయిపాశ్చర్

11.చెరుకు జొన్నను సంకరణం చేసి సంకర జాతి చేరుకును అబివృద్ధి చేసింది సర్ టిఎస్ వెంకట్రామన్

12.రేబిస్ వ్యాదిని నయం చేయడానికి అమల్లో ఉన్న విధానం పాశ్చర్ చికిత్సా విదానం

13.వన్యమృగ సంరక్షణార్ధం ఇచ్చే బహుమానం పాల్ గెట్టి బహుమతి

14.ప్రపంచానికి డా.వై వి సుబ్బారావు ఇచ్చిన బహుమతి టెట్రా సైక్లిన్

15.దోమలు మలేరియాను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్

16.జంతువు ల్లోనివివిధ జివక్రియలపై అద్యయనం చేసే శాస్త్రం శరీర ధర్మశాస్త్రం

17.మైక్రోస్కోప్ ను కనిపెట్టి జీవశాస్త్రంలో అనేక పరిశీలనలు జరిపిన డచ్  శాస్త్రవేత్త  ఆంటోనీవాన్ ల్యువెన్ హుక్

18.జంతువుల హృదయం రక్తప్రసరణ వ్యవస్థలపై పరిశోదనలు జరిపినది విలియం హార్వే

19.మైక్రో బయాలజీలో విశిష్ట సేవలు చేసిన ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త లూయిపాశ్చర్

20.వేడి చేయడం వాళ్ళ బ్యాక్టిరియా నశించి సారాయి చెడి పోదని నిరూపించిన శాస్త్రవేత్త లూయిపాశ్చర్

21.ద్రాక్ష సారాయి చెడిపోవడానికి  సుక్ష్మజీవులు  కారణమన్న శాస్త్రవేత్త లూయిపాశ్చర్

22.పాలు మొదలైన పదార్దాలు చెడిపోకుండా నిల్వ ఉండటానికి లూయిపాశ్చర్ కనుగొన్న పద్ధతి పాశ్చరైజేషన్

23.మలేరియ గురించి తెలిపిన శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్

24.సర్ రోనాల్డ్ రాస్ మలేరియ పై పరిశోదనలు ఎక్కడ చేసారు హైదరాబాద్

25.తల్లితండ్రుల నుంచి వారి సంతానానికి జన్యుపదార్ధం దేని ద్వార సంక్రమిస్తుంది  డిఎన్ఏ 

26.శరీర నిర్మాణం క్రియలకు కర్త డిఎన్ఏ

27.శరీరంలో కణం విదిని నిర్నించేది డిఎన్ఏ

28.ప్రోటీన్లు సంశ్లేషణ చేయడానికి కావాల్సిన సంచారం దేనిలో ఉంది డిఎన్ఏ

29.డిఎన్ఏ ఓ ద్వికుండాలి నిర్మానమని ప్రతిపాదించింది ఎవరు వాట్సన్, క్రిక్

30.డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు ఎక్కడ జన్మించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం

31.టెట్రా సైక్లిన్ ఏ వ్యాది నివారణకు వాడుతారు ప్లేగు

32.పక్షులకు సంబందించిన శాస్త్రం ఆర్నిథాలజీ

33.మన దేశానికి చెందినా ప్రముఖ వ్యవసాయ శాస్ర్తవేత్త ఎం.ఎస్.స్వామినాథన్

34.హరిత విప్లవ పితామహుడు  ఎం.ఎస్.స్వామినాథన్

35.జన్యువును కృత్రిమంగా లాబోరేటిరీలో  సంశ్లేషణ చేసిన వ్యక్తి హరగోవింద్ ఖోరాన

36.సంకర జాతి చేరుకును ఉత్పతి చేసింది ఎవరు సర్ టిఎస్ వెంకట్రామన్

37.గుండెకు రక్తం అండీఅందే విదానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త మార్సిల్లో  మాల్ఫిజి

38.మొక్కలపై పరిశోదన జరిపి వాటికీ ప్రాణం ఉంటుందని తెల్పిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్

39.మొక్కల పెరుగుదలను గుర్తించడానికి ఉపయోగించే పరికరం క్రేస్కోగ్రఫ్

40.జివ పరిణామ సిద్ధాంతం ప్రవేశ పెట్టింది ఎవరు చార్లెస్ డార్విన్

41.అనువంశిక సిద్దాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు గ్రెగర్ మోడల్

42.పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్

                              General Science Bits- Quiz

Subscribe You tube Channel

CLICK HERE

Like Our Facebook Page

CLICK HERE

Share in Twitter

CLICK HERE






Download pdf

Post a Comment

أحدث أقدم