GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-11
జికే తెలుగు ప్రశ్నలు మరియు జవాబులు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం.
జికే తెలుగు బిట్ బ్యాంకు PART-11
- అరేబియా సముద్రం లో భారత నావిక దళం యొక్క అదిపత్యాన్ని స్థాపించిన మొదటి భారత పాలకుడు రాజరాజ
- భారత దేశ చిహ్నం లోని “సత్యమేవ జయతే “ అనే పదాలు ఎక్కడ నుండి తేసుకోబడ్డయి జరాజ
- నలంద విశ్వ విద్యాలయ నిర్మాత కుమారగుప్తుడు
- ఉదయించే సుర్యిడి భూమిగా పేరొందిన దేశం జపాన్
- నవరత్నాలు ఏ రాజ దర్బారులో ఉండేవారు ఉజ్జయిని
- దేశంలో నైరుతి రుతుపవన్ కాలం ఎప్పుడు వస్తుంది జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
- భారత వతవరన్ పరిశోదన కేంద్రం ఎక్కడ ఉంది పూణే
- దేశం లో మొదటి మహిళా కళాశాల బెతూన్ కళాశాల
- ఒలంపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం జపాన్ టోక్యో 1964
- మానవుడు తొలిసారి ఉపయోగించినా లోహం రాగి
- దేశం లో తొలి నాగరికత సింధు
- దేశం లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా ప్రబుత్వం 1977-79
- వస్తువుల పై ఎంఆర్పి విదించే ఏకైక దేశం బారత్
- ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 16 సెప్టెంబర్
- అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 21 సెప్టెంబర్
- తొలితరం తెలంగాణ కథారచయిత్రి సాంఘిక సేవకురు నందగిరి ఇందిరా దేవి ఎప్పుడు జన్మించారు 22 సెప్టెంబర్
- దేశం లో సిమెంట్ ఉత్పత్తిలో లో మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్
- హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ ఏ ప్రాంతం లో ఉంది ఉదయపూర్ రాజస్తాన్
- దేశం లో మొట్ట మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు చెన్నై
- దేశం లో తొలి పారిశ్రామిక తీర్మానాని ఏ సంవత్సరం లో ప్రకటించారు 1948
- దేశం లో ఖనిజ నిల్వలు లేని రాష్ట్రాలు పంజాబ్ యుపి
- యాలకులు, మిరియాలు ఉత్పత్తి లో అగ్రస్థానం లో రాష్ట్రం కేరళ
- కంచు ను ఏ మిశ్రామల ద్వారా తయరు చేస్తారు రాగి మరియు తగరం
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి నరసింహారావు ఎప్పుడు బాద్యతలు స్వీకరించారు 1971 30 సెప్టెంబర్
- అంతర్జాతీయ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 01 అక్టోబర్
- దేశం లో మొదట ఏర్పరు చేసిన మొదటి పార్కు జిమ్కర్బైట్
- దేశం లో అటవీ పరిశోదన కేంద్రం ఉన్న ప్రాంతం డెహ్రాడూన్
- అంతర్జాతీయ జంతువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 04 అక్టోబర్
- దేశం లో మొదట చక్కర పరిశ్రమలను స్థాపించిన ప్రదేశం బీహార్
- డిల్లి సుల్తానుల కాలం లో రాజభాష ఏది పారశీకం
- దశబోధ గ్రంధాన్ని రాసింది ఎవరు సమర్ద రామదాసు
- సింధు నాగరికత నాటి ప్రధాన ఓడ రేవు లోథాల్
- ప్రాచీన నాగరికతలన్నీ ఏ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి నదీలోయ
- ప్రపంచ దృష్టి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 08 అక్టోబర్
- బానిసత్వాన్ని నిర్ములించిన గవర్నర్ జనరల్ ఎలిన్ బరో
- ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది 1881
- భారతదేశ ఐన్ స్టీన్ రెండో బుదుడు అని ఎవరిని అంటారు నాగార్జునుడు
- మచిలీపట్టణం జాతీయ కళాశాల ఎప్పుడు స్థాపించారు 1907
- ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 హైకోర్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేసారు గుంటూరు
- జగనన్న విద్యకానుక ఏ జిల్లా నుండి ప్రారంబించారు కృష్ణా
- అమెరిక మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు ప్రదానం చేసారు 09 అక్టోబర్ 2009
- ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు 09 అక్టోబర్
- ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 09 అక్టోబర్
- అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 01 అక్టోబర్
- గిరి కర్ణిక అని ప్రాచిన కాలంలో ఏ నది ని పిలిచేవారు సబర్మతి
- కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎపుఉడు జన్మించారు 26 సెప్టెంబర్ 1820
- ఎంఎస్ ధోని కి పద్మ భూషణ్ అవార్డు ఏ సంవత్సరం లో వచ్చింది 2018
- తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద
- దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటించారు 1929
إرسال تعليق