Computer Awareness Questions and Answers Quiz Telugu | SRMTUTORS
కంప్యూటర్ అవేర్నెస్ క్విజ్
జికే తెలుగు క్విజ్ అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం ఎపిపి ఎస్ సి టి ఎస్ ఎస్ పి ఎస్ సి,ఎస్ సి సి ఎల్,సింగరేణి జునియర్ స్టాఫ్ నర్స్ ,సి.సి.ఎం.బి. అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడే బిట్స్ మీకోసం
కంప్యూటర్ క్విజ్ తెలుగు
1..ఐ.పి పూర్తి పేరు? |
---|
ఎ).ఇంటర్ పేస్ ప్రోగ్రాం బి).ఇంటర్ పేస్ ప్రోటోకాల్ సి).ఇంటర్ నెట్ ప్రోగ్రాం డి).ఇంటర్ నెట్ ప్రోటోకాల్ |
జవాబు
2. డిజిటల్ సంకేతాలను ఎనలాగ్ సంకేతాలుగా మార్చే సాదనం? |
---|
ఎ).ప్యాకట్ బి).మోడెం సి).బ్లాక్ డి).చిప్ |
జవాబు
3. కింది వాటిలో మొదటి గణన పరికరం ఏది? |
---|
ఎ. అబాకస్ బి. కాలిక్యులేటర్ C. ట్యూరింగ్ మెషిన్ D. పాస్కలైన్ |
జవాబు
4.ఇ-మెయిల్ పంపడానికి ఏ నెట్‌వర్క్ ప్రోటోకాల్ ఉపయోగించబడుతుంది? |
---|
ఎ. ఎఫ్‌టిపి బి. ఎస్.ఎస్.హెచ్ C. POP3 D. SMTP |
జవాబు
5.మొదటి ఇ-మెయిల్ ఎప్పుడు పంపబడింది? |
---|
ఎ. 1963 బి. 1969 సి. 1971 D. 1974 |
జవాబు
6.ఎఫ్ టి పి పూర్తి పేరు |
---|
ఎ). ఫైల్ ట్రాన్స్ లేట్ ప్రోటోకాల్ బి). ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్ సి). ఫైల్ ట్రాన్స్ లేట్ ప్రొవిజన్ డి). ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రొవిజన్ |
జవాబు
7.ఆర్ ఎ ఎం పూర్తి పేరు ? |
---|
ఎ). రాండమ్ యాక్సెస్ మెమరీ బి). రీడ్ యాక్సెస్ మెమరీ సి). రాండమ్ అట్రిబ్యుట్ మెమరీ డి). రీడ్ అట్రిబ్యుట్ మెమరీ |
జవాబు
8. ఆర్ టి ఎఫ్ పూర్తి పేరు ? |
---|
ఎ. రియల్ టైం ఫైల్ బి.రియల్ టెక్స్ట్ ఫార్మాట్ సి.రిచ్ టైం ఫైల్ డి. రిచ్ టెస్ట్ ఫార్మాట్ |
జవాబు
9. కంప్యూటర్ల పితామహుడిగా ఎవరు భావిస్తారు? |
---|
ఎ. బ్లేస్ పాస్కల్ బి. చార్లెస్ బాబేజ్ సి. విలియం నేపియర్ డి. బ్లేస్ పాస్కల్ |
జవాబు
10.కంప్యూటర్ _____ పరికరం ? |
---|
ఎ. మెకానికల్ బి. ఎలక్ట్రానిక్ సి.ఇన్ పుట్ డి. అవుట్ పుట్ |
జవాబు
2021 జనవరి లో జాతీయ మరియు అంతర్జాతియ ముఖ్యమైన రోజులు మరియు తేదీలు
إرسال تعليق