జికే తెలుగు పార్ట్ 13 | జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్ తెలుగు | అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం
జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS
SRMTUTORS మీకు జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు తెలుగు లో అందిస్తున్నాము.
జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS
- ఎపి లో బంగారు గనులు ఉన్న ప్రాంతం : అనంతపురం
- ఏ శిలలు వాళ్ళ నల్ల రేగడి నేలలు ఏర్పడుతాయి : బాసల్ట్ అగ్ని శిలలు
- శివ సముద్ర జలపాతం ఏ నది పై ఉంది: కావేరి
- బుద్దుడి తొలి భోదన జరిగిన ప్రాంతం ఏది సారనాద్
- ఆగ్రా నగర నిర్మాత ఎవరు : సికిందర్ లోడి
- ఆర్కాటు వీరుడు అని ఎవరిని పిలుస్తారు రాబర్ట్ క్లైవ్
- భరతమత చిత్రాన్ని చిత్రించిన వారు : అభానిద్రనాద్ టాగూర్
- కోహినూర్ వజ్రం ఎ గోల్కొండ నవాబు కాలంలో లభ్యమైంది అబ్దుల్లా కుతుబ్ షా
- దేశం లో నరబలులు నిషేదించిన వారు ఎవరు హోర్డింగ్
- తొలి కాకతీయులు పోషించిన మతం : దిగంబర జియన్ మతం
- భారత్ లో 2012 నాటికీ ఎన్ని రైల్వే జోనులు ఉన్నాయి 17
- ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు ప్రదాని పల్లవుల రాజధాని ఏది : కంచి
- అల్ బెరూని ఎవరి తో పటు భారత్ కు వచ్చాడు : గజనీ మహమ్మద్
- తైమూర్ ఎవరి కాలంలో దేశం పై దండెత్తాడు నసీరుద్దీన్ మహమ్మద్
- మొదటి అణుబాంబు అమెరిక ఎక్కడ వేసింది హిరోషిమా
- కైలశ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు చోళులు
- దేశం లో ప్రప్రధమ బ్యాంక్ : బ్యాంక్ అఫ్ హిందూస్తాన్
- గరీబీ హటావో నినదకర్త ఇందిరాగాంధీ
- కవి బ్రహ్మ ఎవరి బిరుదు తిక్కన్న
- రాజీవ్ ఖేల్ రత్న ఎప్పటి నుండి ఇస్తున్నారు 1991-92 జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS
- ఖిలాఫత్ ఉదయం ఎప్పుడు మొదలైంది 1919
- దేశం లో వేరుశనగ అత్యదికంగా పండించే రాష్ట్రము గుజరాత్
- మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు ప్రారంబించారు 2014
- దేశం లో మొదట ఏర్పాటు చేసిన జాతీయ పార్కు జిమ్ కార్బైట్
- గ్రహాల్లో అత్యదిక సాంద్రత ఉన్న గ్రహం భూమి
- తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి లైన్ ఉమెన్స్ ఎవరు : శిరీష భారతి
- రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరి కి పేరుంది కే శివన్
- జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు : కరుణ శ్రీ
- వేక్ అప్ ఇండియా గ్రంధ రచయిత్రి : అనిబ్ సెంట్
- కొండపల్లి బొమ్మలు ఏ కొయ్య తో చేస్తారు తెల్ల పానిక కొయ్య
- ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న ఏ రోజు జరుపుకుంటారు: ప్రపంచ రేడియో దినోత్సవం
- భారతదేశపు మొదటి సిఎన్జి ట్రాక్టర్‌ను ఎవరు ప్రారంభించారు: నితిన్ గడ్కరీ
- స్ప్రింటర్ హిమా దాస్‌ను డీఎస్పీగా నియమించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అస్సాం
- టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన మూడో భారత పేసర్ ఎవరు: ఇషాంత్ శర్మ
- ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 4
- జనవరి 28 న ఏ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు జయంతిని జరుపుకుంటారు లాలా లాజ్‌పత్ రాయ్
- 2022 ఉమెన్స్ ఏషియన్ కప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది భారతదేశం జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS
- దివంగత సంగీతకారుడు ఉస్తాద్ గులాం
- ముస్తఫా ఖాన్ ఎన్ని పద్మ అవార్డులతో సత్కరించారు ముడు
- భారతదేశంలో పారాక్రామ్ దివాస్ ఎప్పుడు పాటిస్తారు జనవరి 23
- జనవరి 23, 2021 న ఎవరి 125 వ జయంతిని జరుపుకుంటారు సుభాష్ చంద్రబోస్
- 'ప్రరంభ్- స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ 2021 ను ఎవరు ప్రారంభించారు పియూష్ గోయల్
- భారత ఆర్మీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 15
- కృషి సంజీవణి వ్యాన్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది కర్ణాటక
- తెలంగాణా రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది సిద్దిపేట
- 2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తించబడిన భారతీయ నగరం ఏది హైదరాబాద్
- టెస్ట్ క్రికెట్లో లెఫ్ట్ హ్యాండర్లను 200 సార్లు అవుట్ చేసిన తొలి బౌలర్‌గా ఎవరు నిలిచారు ఆర్ అశ్విన్
- ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఫిబ్రవరి 20
- ప్రపంచం లో అత్యదికంగా శాకహరుల్లున్న దేశం : ఇండియా
- వాలీబాల్ ను మొదటి సారి ఎ సంవత్సరంలో ఆడారు : 1895
- జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS
Subscirbe Our Social Media platforms | |
---|---|
Subscribe Our YouTube Channel | youtube |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | telegram |
Download PDF | download |
إرسال تعليق