కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు 2022 జనవరి 12: కరెంట్ అఫైర్స్ అన్ని పోటి పరీక్షలకి మొత్తం మార్కులు సాదించడానికి ఒక ముఖ్యమైన అత్యదిక స్కోరింగ్ బాగం.
12 January Current affairs in Telugu, Today's Current affairs in Telugu
SBI PO, SBI క్లర్క్, IBPS PO, IBPS క్లర్క్, RBI గ్రేడ్ B, IBPS RRB PO, IBPS RRB క్లర్క్ వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలకు ఈ విభాగం చాలా ముఖ్యం.
జనరల్ అవేర్నేస్స్ మరియు జనరల్ నాలెడ్జి లో అడిగే ప్రశ్నలు చాల వరకు కరెంటు అఫైర్స్ ఆధారంగా ఉంటాయి. మీరు రోజు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే , ఈ పోస్ట్ లో ఉన్న ప్రశ్నలను పరిష్కరించండి.
SRMTUTORS మీకు రోజు కరెంట్ అఫైర్స్,వీక్లీ కరెంటు అఫైర్స్ మరియు మంత్లీ కరెంటు అఫైర్స్ క్విజ్ ని అందిస్తునము.
మీకు తెలిసినట్లుగా ప్రతి పోటి పరిక్షలో అది బ్యాంకింగ్ మరియు స్టేట్ ఎగ్జామ్స్ ఇంకా అన్ని పోటి పరిక్షలకు "జనేరాల్ అవేర్నెస్" చాల ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల మీకు SRMTUTORS డైలీ కరెంటు అఫైర్స్ క్విజ్ తెలుగు లో మరియు పి డి ఎఫ్ ని కూడా ఉచితంగా అందిస్తున్నాము.
Daily Current affairs January 12 2022 | డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు
2.ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2021 విజేత ఎవరు?
👉జవాబు:నోడిర్బెక్ అబ్దుస్టోరావ్
3.లోసాంగ్ పండుగను ఎక్కడ జరుపుకుంటారు?
👉జవాబు:సిక్కిం
4.నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నాలుగు గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
👉జవాబు:ఉత్తర ప్రదేశ్
5.Googleతో ఏ బ్యాంక్ టైఅప్ చేసింది?
👉జవాబు:RBL బ్యాంక్
6.2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని NSO అంచనా వేసింది?
👉జవాబు:9.2%
జనవరి లో జాతీయ మరియు అంతర్జాతియ ముఖ్యమైన రోజులు మరియు తేదీలు 7.భారతదేశానికి చెందిన 73వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
👉జవాబు:భరత్ సుబ్రమణ్యం
8.చైనాను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా మరియు ఏ దేశం రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి? 👉జవాబు:జపాన్
9.AIIB వైస్-ఛైర్మెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
👉జవాబు:ఉర్జిత్ పటేల్
10.దక్షిణ కొరియాకు మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
👉జవాబు:ఓ యోంగ్ - సు
11.భారతదేశం సహాయంతో లగ్జరీ రైలు సేవలను ప్రారంభించిన దేశం ఏది?
👉జవాబు:శ్రీలంక
12.పియర్-ఒలివియర్ గౌరించాస్ ఏ అంతర్జాతీయ సంస్థకు కొత్త చీఫ్ ఎకనామిస్ట్‌గా ఎంపికయ్యారు?
👉జవాబు:ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
13.IPL 2022 మెగా వేలం ఈవెంట్‌ను ఏ నగరం నిర్వహిస్తుంది?
👉జవాబు:బెంగళూరు
కరెంట్ అఫైర్స్‌తో పాటు, మీరు ఇక్కడ నుండి మీ జికే పరిజ్ఞానాన్ని కూడా బలోపేతం చేసుకోవచ్చు.ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మీరు అన్ని ముక్యమైన బిట్స్ నేర్చుకున్నారు.
Subscirbe Our Social Media platforms | |
---|---|
Subscribe Our YouTube Channel | youtube |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | telegram |
కరెంట్ అఫైర్స్ మీకు UPSC,SSC,RRB,State PSC, TSPSC,APPSC ప్రతి పోటి పరిక్షకి ఉపయోగపడతాయి.
ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు నచినట్లు ఐతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా యొక్క సోషల్ మీడియా లింక్స్ ని సబ్ స్క్రైబ్ చేయగలరు .
ఈ రోజు పోస్ట్ : 12 జనవరి 2022 కరెంట్ అఫైర్స్ తెలుగు. తెలుగు లో మీరు ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ (వారాంతపు )కరెంట్ అఫైర్స్ మరియు మంత్లి కరెంట్ అఫైర్స్ నేర్చుకోవచ్చు.
12 జనవరి 2022 నాటి కరెంట్ అఫైర్స్ మీకు ఎలా నచ్చాయి, మేము అందించిన సమాచారం మీకు నచ్చితే, మీరు మా TELEGRAM ఛానెల్‌లో చేరవచ్చు.లింక్స్ పైన ఇవ్వబడింది.
ధన్యవాదాలు
إرسال تعليق