TOP 10 weekly Current Affairs in Telugu SRMTUTORS
కరెంట్ అఫైర్స్ టుడే హెడ్‌లైన్- 04 ఏప్రిల్ 2022 : ఏప్రిల్ 2022 కోసం SRMTUTORS యొక్క నేటి కరెంట్ అఫైర్స్ వార్తల ముఖ్యాంశాలను ఇక్కడ కనుగొనండి. కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు ఏప్రిల్ 7 : కరెంట్ అఫైర్స్ అన్ని పోటి పరీక్షలకి మొత్తం మార్కులు సాదించడానికి ఒక ముఖ్యమైన అత్యదిక స్కోరింగ్ బాగం.
SBI PO, SBI క్లర్క్, IBPS PO, IBPS క్లర్క్, RBI గ్రేడ్ B, IBPS RRB PO, IBPS RRB క్లర్క్ వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలకు ఈ విభాగం చాలా ముఖ్యం. జనరల్ అవేర్నేస్స్ మరియు జనరల్ నాలెడ్జి లో అడిగే ప్రశ్నలు చాల వరకు కరెంటు అఫైర్స్ ఆధారంగా ఉంటాయి.
మీరు రోజు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే , ఈ పోస్ట్ లో ఉన్న ప్రశ్నలను పరిష్కరించండి. SRMTUTORS మీకు రోజు కరెంట్ అఫైర్స్,వీక్లీ కరెంటు అఫైర్స్ మరియు మంత్లీ కరెంటు అఫైర్స్ క్విజ్ ని అందిస్తునము.
మీకు తెలిసినట్లుగా ప్రతి పోటి పరిక్షలో అది బ్యాంకింగ్ మరియు స్టేట్ ఎగ్జామ్స్ ఇంకా అన్ని పోటి పరిక్షలకు "జనేరాల్ అవేర్నెస్" చాల ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల మీకు SRMTUTORS డైలీ కరెంటు అఫైర్స్ క్విజ్ తెలుగు లో మరియు పి డి ఎఫ్ ని కూడా ఉచితంగా అందిస్తున్నాము.
గ్రూప్స్, పోలీస్, సివిల్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్, పోస్టల్, స్కూల్ టీచర్, పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ ఆఫీసర్ ఇలా. అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు అవసరమైన, సాధారణ పరిజ్జానాన్ని(జనరల్ నాలెడ్జ్),కరెంట్ అఫైర్స్ పెంపొందించే ప్రశ్నలు ఇందులో ఉంటాయి.
إرسال تعليق