2022 మే లో జాతీయ మరియు అంతర్జాతియ ముఖ్యమైన రోజులు మరియు తేదీలు
SRMTUTORS ఇక్కడ అన్ని ముఖ్యమైన జాతీయ మరియు అంతర్జాతీయ ముఖ్యమైన రోజుల జాబితా ఉంది. జనవరి 2022 లో అన్ని ముఖ్యమైన రోజుల తేదీలను తెలుసుకోవడానికి జాబితాను తనిఖీ చేయండి.
ఈ జాబితా మీకు అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడుతుంది.
మే 1 - గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర స్థాపన దినోత్సవం
మే 2 – శ్రీహిత్ హరివంశచంద్ర జయంతి (బృందావనం)
మే 3 - ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
మే 5 - అంతర్జాతీయ సూర్య దినోత్సవం, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
మే 6 - ప్రపంచ ఆస్తమా దినోత్సవం
మే 7 - బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డే, ప్రపంచ నవ్వుల దినోత్సవం
మే 8 - ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే 11 - జాతీయ సాంకేతిక దినోత్సవం
మే 12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (ఆధునిక నర్సింగ్ పితామహుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు)
మే 13 - జాతీయ ఐక్యత దినోత్సవం మే 15 - ప్రపంచ కుటుంబ దినోత్సవం
మే 16 - సిక్కిం వ్యవస్థాపక దినోత్సవం
మే 17 - ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
మే 18 - పోఖ్రాన్ అటామిక్ బ్లాస్ట్ డే (1974), మ్యూజియం డే
మే 21 - తీవ్రవాద వ్యతిరేక దినం
మే 22 - ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం
మే 23 - అంతర్జాతీయ టిబెట్ విముక్తి దినోత్సవం
మే 24 - కామన్వెల్త్ డే, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం
మే 26 - జాతీయ లోహ దినోత్సవం
మే 27 - జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి (సంస్మరణ దినం).
మే 28 - వీర్ సావర్కర్ జయంతి
మే 29 - ఎవరెస్ట్ పర్వతం డే
మే 30 - హిందీ జర్నలిజం దినోత్సవం
మే 31 - ప్రపంచ పొగాకు దినోత్సవం

భారతదేశం గురించి ఈ ప్రాథమిక ప్రశ్నలకు జవాబులు మీకు తెలుసా?
Subscirbe Our Social Media platforms | |
---|---|
Subscribe Our YouTube Channel | Youtube |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | Telegram |
Download PDF | download |
Check Our Latest Posts |
---|
PADMA WARDS 2021 |
daily current Affairs in Telugu |
Computer GK Quiz Part-2 |
Participate Online lakes Quiz in Telugu |
General Knowledge Questions and Answers |
Daily Current Affairs in Telugu for all upcoming Exams
إرسال تعليق