GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-09
జికే తెలుగు ప్రశ్నలు మరియు జవాబులు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం.
జికే తెలుగు బిట్ బ్యాంకు PART-09
- 2010 సంవత్సరానికి గాను టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపిక అయ్యారు మార్క్ జుకర్ బర్గ్
- అంతర్జాతీయ యోగ డే ని ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తునారు 2015 జూన్ 21
- తెలంగాణ లో ఆరో విడత హరిత హారం ఏ జిల్లా నుండి ప్రారంబించారు మెదక్
- జీన్ కాసైక్స్ అనే వ్యక్తి ఏ దేశానికి నూతన ప్రదనిగా ఎంపిక అయ్యారు ఫ్రాన్స్
- తమిళ మహిళా కవి అండాల్ గురుంచి ఏ రాజు ఆముక్తమాల్యద రాశారు కృష్ణదేవరాయ
- భారత దేశం లోని ఏ నగరం లో అత్యదికంగా ఎలక్ట్రానిక్ వ్యర్ద పదార్థాలు ఉత్పతి అవుతున్నాయి ముంబాయి
- ఇస్రో ద్వారా త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత దేశ వ్యోమగాములను ఏమని పిలుస్తారు వ్యోమనాట్ (గగనాట్)
- 2010 సంవత్సరానికి గాను రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికీ లబించినది సైనా నెహ్వాల్
- సార్క్ మొట్ట మొదటి సమావేశం ఎక్కడ జరిగింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా
- స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి నరేంద్రనాథ్ దత్
- బాచ్ పెన్ బచావో ఆందోళన్ స్థాపకుడు ఎవరు కైలాష్ సత్యర్ది
- భారత సుప్రీం కోర్టు ఎప్పుడు స్థాపించబడింది 1950
- ప్రాచీన భారతదేశంలో హాస్టల్ సదుపాయంతో విశ్వవిద్యాలయం ఉన్న మొదటి ప్రదేశం ఏది నలంద
- పురాతన అణు విద్యుత్ కేంద్రం ఏది తారాపూర్
- తూర్పు బోల్ఫోన్ అని పిలువబడే నగరం ఏది అహ్మదాబాద్
- సౌరశక్తిపై 100 శాతం నడుపుతున్న మొదటి కేంద్ర భూభాగం డియు
- డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకాన్ని ఏ భారతీయ సంస్థ రూపకల్పన చేసి నిర్మించింది రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO).
- "హంబంటోటా పోర్ట్" ఏ దేశంలో ఉంది శ్రీలంక
- 'ప్రపంచ వేగన్ దినోత్సవం' ఏ తేదీన జరుపుకుంటారు నవంబర్ 1
- "హీనా సింధు" ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉంది షూటింగ్
- ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నివేదిక 2018 ప్రకారం, భారతదేశం ర్యాంకు 100
- ‘బ్రూనై' రాజధాని ఏమిటి సెరి బెగవాన్ టౌన్
- బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది గోదావరి
- భారతదేశం మరియు ఏ దేశం మధ్య 'మిత్రా శక్తి 2017' సైనిక విన్యాసం జరిగింది శ్రీలంక
- అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు 15 అక్టోబర్
- పురుషుల సింగిల్స్ విభాగంలో 2017 షాంఘై రోలెక్స్ మాస్టర్స్ గెలుచుకున్నది ఎవరు రోజర్ ఫెదరర్
- కెంగర్ ఘాటి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది చత్తిసగడ్
- 14 వ భారత -ఇయు శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది న్యూ డిల్లి
- ఇండియన్ నావల్ అకాడమీ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది కేరళ
- "ఎవ్రీ టైమ్ ఇట్ రెయిన్స్" పుస్తక రచయిత ఎవరు నికితా సింగ్
- బోర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర
- 'కాలిఫోర్నియా' రాజధాని ఏమిటి శాక్రమేంటో
- 2017 ఆసియా ఇండోర్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఆటలు ఏ దేశంలో జరిగాయి తుర్క్మెనిస్తాన్
- కంబోడియా కరెన్సీ ఎంత కంబోడియాన్ రీల్
- మహా భారతానికి మరో పేరు ఏమిటి జయ సంహిత
- సాహిత్యంలో 2017 నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు కజువో ఇషిగురో
- 2017 "హాల్ ఆఫ్ ఫేమ్" జాతీయ పర్యాటక పురస్కారాన్ని ఏ రాష్ట్రం గెలుచుకుంది గుజరాత్
- "ది గోల్డెన్ హౌస్" పుస్తక రచయిత ఎవరు సల్మాన్ రాష్ది
- బ్యాడ్మింటన్ ఆటగాడు బి. సాయి ప్రణీత్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ లో ఆరో విడత హరిత హారం ఎప్పుడు ప్రారంబించారు జూన్ 25
- వైఎస్ఆర్ నవరత్నాలలో బాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉంటె ఒక బోర్ ను మంజూరు చేసింది 2.5
- ఏ బ్యాక్టీరియా వల్ల ప్లేగు వస్తుంది యెర్సినియా పెస్టిస్
- బుబోనిక్ ప్లేగు యొక్క పొదిగే కాలం ఎంత 3 నుండి 7 రోజులు
- డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు జూలై 1
- ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు పాటిస్తారు 26 జూలై
- అంతర్జాతీయ పులి దినోత్సవాన్ని గ్లోబల్ టైగర్ డే గా ఎప్పుడు జరుపుకుంటారు జూలై 29
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | YOUTUBE |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | Telegram |
Download PDF | Click Here |
إرسال تعليق