GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-10 | SRMTUTORS

GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-10

జికే తెలుగు ప్రశ్నలు మరియు జవాబులు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం. 

  • అక్షర్ దామ్ స్వామి నారాయణ్ ఆలయం ఎక్కడ ఉంది గాంధీనగర్ గుజరాత్ 
  • పింగళి వెంక్కయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని బారతీయ జెండాగా రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది 1947 జూలై 22 
  • అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జులై 17 
  • అంతర్జాతీయ ఫైర్ గన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జులై 17 
  • సార్క్ గ్రూప్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి
  • చంద్రయాన్-2 మిషన్ డైరక్టర్ ఎవరు రీతూ కరిదాల్ 
  • మొట్ట మొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది స్పేస్ ఎక్స్ 
  • హైదరాబాద్ లో మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం ఎప్పుడు ప్రారంబించారు 1904 జులై 25
  • దేశం లో మొదటి అణు విద్యత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసారు తారాపూర్ ( మహారాష్ట్ర ) 
  • మదన్ మోహన్ మల్వియకు మహామనా బిరుదు ఎవరు ఇచ్చారు మహాత్మ గాంధీ 
  • క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో వైస్రాయ్ ఎవరు లార్డ్ ఇర్విన్ లిత్గో 
  • భారతీయ అశాంతి కి పితామహుడిగా ఎవరు పిలుస్తారు బాలా గంగాధర్ తిలక్ 
  • క్రిప్స్ మిషన్ భారత దేశానికి ఏ సంవత్సరం లో వచ్చింది 1942 
  • మహారాష్ట్ర లో సత్య షోడక్ సభ స్థాపకుడు ఎవరు జ్యోతిభ పులే 
  • గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గ ప్రసిద్ధి చెందినది ఎవరు దాదాబాయి నౌరాజి 
  • సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 
  • ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరు రుపొందిచారు భగత్ సింగ్ 
  • డుమువుల కవి ఎవరు శ్రీనాధుడు ద్రౌపది తండ్రి ఎవరు ద్రుపదుడు 
  • తొలిసారిగా రైళ్లకు సౌర విద్యుత్ ను ఎక్కడ సరఫరా చేసారు మధ్యప్రదేశ్ లోని బీనా పట్టణంలో 
  • భారత్ లో తొలి వితంతువు పునర్వివిహం ఎప్పుడు జరిగింది 1856 డిసెంబర్ 7
  • జాతీయ క్రీడ దినోత్సవం ఎవరి జన్మదినం సందర్బంగా జరుపుకుంటారు ద్యాన్ చంద్ 
  • దేశం లో మొదటి మహిళా కళాశాల బెతూన్ కళాశాల (1879 కోల్కతా
  • తిమింగలం ఏ జంతు రకానికి చెందినది క్షిరదం 
  • ఒలంపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం ఏది జపాన్ (టోక్యో -1964) 
  • అండాశయం లేని పుష్పించే మొక్కలు వివృత బీజాలు 
  •  మరిగించడం ద్వారా సుక్ష్మ జీవులును చంవచ్చని నిరూపించిన శాస్రవేత్త లజ్జరో 
  • జికా వైరస్ వాహకం ఏది ఎడిస్ 
  • దేశం లో తొలి కాంగ్రెసేతర ప్రబుత్వం జనతా ప్రబుత్వం( 1977-79) 
  • ఈశ్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు 1664 
  • నలంద విశ్వ విద్యాలయ నిర్మాత కుమారగుప్తుడు 
  • ఉదయించే సుర్యుడి భూమి గ పేరొందిన దేశం జపాన్ 
  • రుతుపవన్ ఆరంభ వర్షాన్ని ‘తొలకరి జల్లులు’ అని ఏ రాష్ట్రం లో పిలుస్తారు తెలంగాణ 
  • దేశం లో అత్యదికంగా ఏ వర్షపాతం సంబవిస్తుంది పర్వతీయ వర్షపాతం
  • ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించింది దాశరథి కృష్ణమాచార్య 
  • కాదేది కవితకనర్హం అని చాటిన అబ్యుదయం కవి శ్రీ శ్రీ 
  • భారత దేశం లో బ్రిటిష్ భూబాగాలను విస్తరించడానికి లాప్సె సిద్ధాంతం ను ఎవరు ప్రవేశపెట్టారు లార్డ్ డలౌహసి 
  • మహాత్మాగాంధీ ని మొదటిసారి దేశ పితామహుడు అని ఎవరు పేర్కొంటారు సుబాష్ చంద్రబోస్
  • ఈశ్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు భారత దేశం లో మొఘల్ చక్రవర్తి అక్బర్ 
  • 1857 సిపాయిల తిరుగుబాటు గవర్నర్ జనరల్ షిప్ ఎవరి సమయం లో జరిగింది లార్డ్ కన్నింగ్ 
  • కలకత్తా లో ఆంగ్లేయులు నిర్మించిన కోట పేరు ఏమిటి ఫోర్ట్ విలియం 
  • భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సెషన్ ఎక్కడ జరిగింది బాంబే 
  • తొలి స్వాతంత్ర సమరయోధుడు మంగల్ పాండే ఎప్పుడు జన్మించారు 19 జూలై 1827 
  • భారత జాతీయ జెండా ను రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది జూలై 22 1947 
  • తొలి టెస్ట్ ట్యూబ్ బేబి లుఇస్ జననం బ్రున్ జననం 1978 జులై 25
  • బెంగాల్ సోక్రటిస్ గ పేరొందిన వ్యక్తి హేన్రో డిరోజియ 
  • ఆధునిక జతియతాభవ పితామహుడిగా పేరొందిన వ్యక్తి వివేకానంద
Subscirbe Our Social Media platforms
Sbuscribe Our Youtube ChannelYOUTUBE
Like Our Facebook PageFACEBOOK
Follow TwitterTWITTER
Join in Telegram Channel Telegram
Download PDF Click Here

Post a Comment

أحدث أقدم