GK In Telugu Quiz- 5 | జికే తెలుగు క్విజ్ |General Knowledge Questions and answers | GK Telugu Practice Test | Telugu GK-2020

GK Telugu Questions and Answers  In this SRMTUTORS covers some practice Bits as you learned in the GK Telugu Bit bank. Check Your Score for the latest GK Bits.

జికే తెలుగు ప్రశ్నలు మరియు జవాబులు . ప్రాక్టిస్ బిట్స్ అన్ని పోటి పరీక్షల్ ప్రత్యేకం


1.
భారత దేశంలో దారిద్ర్య రేఖ కు దిగువగా అధిక ప్రజలు ఉన్న రాష్ట్రం
2.
కేంద్ర నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఎక్కడుంది
3.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశ పెట్టారు
4.
భారతీయ రైల్వే వ్యవస్థ ఎర్పాటైన తేది
5.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాపకుడు
6.
మొదరి బాషా ప్రయుక్త రాష్ట్రం
7.
దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది
8.
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి యస్ యాన్ ఎల్) ను ఎప్పుడు ఏర్పాటు చేసారు
9.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎల్ ఐ సి) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది
10.
2018 నాటికీ దేశం లో ఎన్ని పులులు ఉన్నట్లుగా జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలిపింది
This quiz has been created using the tool HTML Quiz Generator

For More Quiz Topics and QUIZ Bits follow the SRMTUTORS  FacebookTwitter ,YouTube , RSS  on social Media.

Post a Comment

కొత్తది పాతది