జికే తెలుగు పార్ట్ 12 | జనరల్ నాలెడ్జ్ క్విజ్ బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం | SRMTUTORS
జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్ అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడే ల మీకు అందించడం జరిగింది.
జికే తెలుగు పార్ట్ 12 | జనరల్ నాలెడ్జ్ క్విజ్ బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం | SRMTUTORS
- జానీ ములాగ్ మెడల్(మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) అందుకున్న తొలి ఆటగాడు: టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే
- జమ్మూకశ్మీర్ తొలి మహిళా బస్సు డ్రైవర్: పూజాదేవి
- ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో ఏ కేంద్ర మాజీ మంత్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు: అరుణ్ జైట్లీ
- దేశంలో 100వ కిసాన్ రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది: మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు
- దేశంలో ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఎక్కడ ఏర్పాటు కానుంది: అనంతపురం
- మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ మంత్రి:వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
- బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత: ముళ్లపూడి నరేంద్రనాథ్
- దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విడుదల చేసిన సంస్థ: సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ
- సహకార సంఘం ఏర్పడటానికి అవసర మైన వ్యక్తుల సంక్య ఎంత: 25
- ఏప్రిల్ 12, 1961 న ఉరిగాగర్ ఏ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు: వోస్టాక్ 1
- స్వతంత్ర భారతదేశపు మొదటి హోంమంత్రి ఎవరు: సర్దార్ వల్లబాయ్ పటేల్
- కొబ్బరికాయ అత్యదికంగా ఉత్పతి చేసే రాష్ట్రము ఏది : కేరళ
- భారత దేశానికి ఆరో నోబెల్ బహుమతి ఎ సంత్సరంలో వచ్చింది 1998
- ట్రావన్కోర్ రాజులూ దేనికి ప్రసిద్ది చెందినా వారు : శ్రీ పద్మనాభా సేవకులు
- ఏ విటమిన్ ను సూర్యకాంతి విటమిన్ అంటారు : విటమిన్ డి
- కిగాలీ ఏ దేశ రాజధాని: రువాండా
- ఆఫ్రికా ఖండం నుంచి మొత్తం ఎంత మంది మహిళలకు నోబుల్ శాంతి బహుమతి లబించింది : 3
- స్వదేశీ టెక్నాలజీతో తొలి తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసిన సంస్థ: డీఆర్‌డీవో
- తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళా? జస్టిస్ హిమా కోహ్లి
- సలీం అలీ స్కూల్ ఆఫ్ ఎకాలజి అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సు ఎక్కడ ఉంది పుదుచ్చేరి
- సెంట్రల్ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది రాజమండ్రి
- భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ పూర్తి పేరు : ప్రతిభా దేవి సింగ్ పాటిల్
- ఎవరి ఆత్మ కథ పేరు “ ప్రెసిడెన్సియల్ ఐస్” ప్రణబ్ ముకర్జీ
- భారత దేశం లో మొదటి రైల్వే సేవ ఎప్పుడు ప్రారంభం అయినది ఏప్రిల్ 16 1885౩
- వరల్డ్ లీగ్ ఆఫ్ ఎకనామిక్స్ రిపోర్ట్ 2020 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ౦6 డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఫిబ్రవరీ 17 2021 | SRMTUTORS
- ఒలంపిక్ ఫైనల్ చేరుకున్న తొలి బారతీయ మహిళా : పి.టి.ఉషా (1984 లాస్ ఏంజిల్స్)
- ఒలంపిక్స్ లో పాల్గొన్న తొలి మలయాళీ మహిళా: పి.టి.ఉషా (1980 మాస్కో ఒలంపిక్స్)
- ఒలంపిక్స్ లో బారతీయ జెండాను ఎగురవేసిన తొలి బారతీయ మహిళా: షైనీ విల్సన్ (1992 బార్సిలోన ఒలంపిక్స్)
- పద్మ శ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు : పి టిఉషా
- గోల్డెన్ గర్ల్ అని ఎవర్ని పిలుస్తారు : పి టిఉషా
- అర్జున అవార్డు ఎప్పుడు స్థాపించబడింది : 1961
- దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు: మద్రాస్
- జీనియస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డును గెలుచుకున్న సంస్థ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు
- మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు-2020కి ఆమోదం ఫిబ్రవరి 10న రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది’
- అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన చైనా స్పేస్‌క్రాఫ్ట్ పేరు? తియాన్‌వెన్-1
- రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్ ఎక్కడ జరగనుంది? 2021 మార్చి 2 నుంచి 21 వరకు ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.
- వాయిస్ ఆఫ్ కస్టమర్ గుర్తింపు పొందిన విమానాశ్రయం? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(శంషాబాద్ ఎయిర్‌పోర్టు)
- గ్లోబల్ సిటిజన్‌షిప్ అంబాసిడర్‌గా ఎంపికైన భారతీయుడు? శ్రీశ్రీ రవిశంకర్
- ఇంధన వినియోగం విషయంలో భారత్ స్థానం? 4
- జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు? డాక్టర్ ఆర్.హేమలత
- ఎన్‌ఐఎన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది
- రంగవల్లి నవలను రచించిన తెలుగు రచయిత? డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి
Subscirbe Our Social Media platforms | |
---|---|
Subscribe Our YouTube Channel | youtube |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | telegram |
Download PDF | download |
కామెంట్‌ను పోస్ట్ చేయండి