GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-7| జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020

జికే తెలుగు బిట్ బ్యాంకు -7 అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం .

 Telugu Bit bank-7 | జికే తెలుగు బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం 2020 | APPSC,TSPSC,VRA,VRO, LIC, RRB,SSC and more


SRMTUTORS GK TELUGU PART-06 WATCH VIDEO & SUBSCRIBE 


జికే తెలుగు పార్ట్-7

·        అన్నమయ్య ఎవరికీ సమకాలికుడు సాలువ నరసింహ రాయలు

·        GSI నూతన జనరల్ డైరక్టర్ ఎవరు శ్రీధర్

·        2010 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత స్థానం 67

·        రెండవ లోక్ సభ స్పీకర్ గ పని చేసింది ఎవరు M.A అయ్యంగార్

·        కల్పనా చావ్లా మెమోరియల్ ప్లానిటోరియం ఎక్కడ ఉంది హర్యానా

·        మలేరియ పారసైట్ కనుగొన్నది సర్ రోనాల్డ్ రాస్

·        అంబర్ ప్యాలెస్ ఎక్కడ ఉందిరాజస్తాన్ జైపూర్

·        ప్రపంచంలో అతి పొడవైన హైవే  ట్రాన్స్-కెనడా

·        యూరప్ లో పొడవైన నది ఏది వోల్గా

·        విగ్రహాల తయారికి ఉపయోగపడే పాలరాతి ఏది కరారా

·        నూర్జహాన్ చిన్ననాటి పేరు ఏమిటి మొహ్రుల్ నిషా

·         పశ్చిమ బెంగాల్ కు ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది మూడు

·        హిమాలయాలు ఏ రకమైనవి ముడత పర్వతాలు

·         భోగోళిక చరిత్ర ప్రకారం భారత దేశం లో అతి ప్రాచిన పర్వతాలు ఆరావళి

·        వేగుచుక్క సాయంకాల చుక్క అని ఏ గ్రహానికి పేరు శుక్రుడు

·        SONAR అనగా సౌండ్ నావిగేషన్ అండ్ రెంజింగ్

·        ఏ కీటకం కుట్టినప్పుడు క్షారద్రవనం విడుదలవుతుంది కందిరీగా

·        రసాయనాల రారాజు అని దేనిని అంటారు సల్ఫురిక్ ఆమ్లం (H2SO4)

·        వ్లాదిమిర్ పుతిన్ కి చెందినా పార్టీ యునైటెడ్ రష్యా పార్టీ

·         తేయాకు తోటకు అనువైన నేల ఏది  ఆమ్లయుత నేల

·        నల్ల మిరియాలను అత్యదికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది  కేరళ

·        U-19 వరల్డ్ కప్ 2020 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైంది యశస్వి జైస్వాల్

·        సూర్యుడి ఉపరితల ఛాయా చిత్రాలను దేనితో తీశారు ది ఐనోయి సోలార్ టేలిస్కోప్

·        భారత దేశం లో రద్దీ ఓడరేవు ఏది ముంబై

·        బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళా ఎవరు డాక్టర్ అమితా పటేల్ 

·        మాండవ రుషి అని పేరు కలిగిన ఆంగ్లేయుడు సర్ థామస్ కుక్

·        ఆంద్రా ప్యారిస్ అని ఏ ప్రాంతాన్ని వ్యవహరిస్తారు తెనాలి

·        భారత దేశం లో అతి ప్రాచినమైన పరిశ్రమ ఏది జౌళి పరిశ్రమ

·        అతి పెద్ద పరివాహక ప్రాంతం ఉన్న నది కృష్ణ

·        మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల నుంచి ప్రవహించే నది తపతి

·        అమర్ కంటక్ నుంచే జనించే నది ఏది నర్మద

·        కావేరి నది ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ప్రవహిస్తుంది కర్ణాటక తమిళనాడు

·        దక్షిణ భారత దేశం లో పశ్చిమంగా ప్రవహించే నదులు నర్మద,తపతి

·        పంచ నదులు భూమిగా ప్రసిద్ధి చెందిన భారతీయ రాష్ట్రమేది పంజాబ్

·        ఆసియాలో మొదటి సోలార్ పాండ్ ను ఎక్కడ ఏర్పాటు చేసారు  గుజరాత్ లోని భుజ్(కచ్)

·        క్యాండేలా దేనికి ప్రమాణం కాంతి తీవ్రత

·        ప్రపంచం లోనే అత్యంత చిన్న బంగారు నాణేన్నితయారు చేసిన దేశం స్విట్జర్లాండ్

·        ప్రపంచ గణిత దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు   అక్టోబర్ 15

·        తెలంగాణ రాష్ట్రంలో వైశాల్యం పరంగా అతి పెద్ద జిల్లా భద్రాద్రి కోత్తగుడెం

·        అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం సమావేశం జూన్ 26 న 2019 లో ఏ నగరంలో జరిగింది హైదరాబాద్

·        జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ మొదటి అద్యక్షుడు జస్టిస్.వి.బాలక్రిష్ణ ఎరాడి

·        విటమిన్ c కనుగొన్నది ఎవరు ఆల్బర్ట్ జెంట్ 

·        దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు B.N. రెడ్డి 

·        భారత దేశం లో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ ను ఎక్కడ స్థాపించారు మద్రాసు

·        కొత్తగా ఇటివల అవతరించిన దక్షిణ సుడాన్ రాజదాని పేరు జుబా

·        ఎర్ర త్రికోణం దేనిని సూచిస్తుంది కుటుంబ నియంత్రణ

·        స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందిన నిజాం ఎవరు  అఫ్జలుద్దౌలా

·        తీజ్ పండుగ ను ఎవరు జరుపుకుంటారు లంబాడాలు

·        ధ్వని వేగం దేనిలో గరిష్టంగా ఉంటుంది నీరు

·         మూలకాలను మొట్టమొదటిగా వర్గికరించింది డాబర్ నీర్


  Download 


 For More Quiz Topics and Bit Bank Bits follow the SRMTUTORS  Facebook, Twitter ,YouTube , RSS  on social Media.


Subscirbe Our Social Media platforms
Sbuscribe Our Youtube ChannelYOUTUBE
Like Our Facebook PageFACEBOOK
Follow TwitterTWITTER
Join in Telegram Channel Telegram

Post a Comment

కొత్తది పాతది