GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-5 | జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020
జికే తెలుగు ప్రత్యేకమైన బిట్స్ అన్ని పోటి పరిక్షలకు
జి
కే తెలుగు పార్ట్ 5
you can also watch the video
·
భారత దేశ మొదటి న్యాయ శాక మంత్రి ఎవరు అంబేద్కర్
·
జాతీయ మనవ హక్కుల సంఘాన్ని ఎప్పుడ ఏర్పాటు చేసారు 1993
·
మొఘల్
చక్రవర్తులలో చివరి రాజు రెండో
బహాదుర్షా
·
యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది డైనమో
·
నుట్రాన్ ఉండని ఏకైక మూలకం హైడ్రోజన్
·
కంప్యూటర్ చిప్ ల తయారీలో వాడె మూలకం సిలికాన్
·
ప్రజా పనుల వాజ్యం అనే భావనను ఏ దేశం నుండి గ్రహించారు ఆస్ట్రేలియా
·
తల్లి పాలలో లబించని విటమిన్లు ఏవి బి డి
·
ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచిన స్తూపం ఎక్కడ బయట పడింది బట్టిప్రోలు
·
కన్నీటిని స్రవించే గ్రంధులు ఏవి లక్రిమల్
·
శతాబ్దపు చివరి రోజు ఉండని వారమేది మంగళవారం
·
వేదం అనగా విజ్ఞానం
·
మహిళలలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది న్యూజిలాండ్
·
శ్రీహరికోట లోని
స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం రోహిణి
·
ఇనుప వస్తువులను కూడా తిని అర్గించుకోగల జివి మొసలి
·
UN పేరును
ఎవరు సూచించారు ఫ్రాంక్లిన్ డి రుజ్ వెల్డ్
·
రేడియం దేని నుంచి లబిస్తుంది పిచ్ బ్లెండ్
·
సప్త పర్వతముల నగరం రోమ్
·
డైట్ కోక్ ను మొదటిసారి ఎప్పుడు తయారు చేశారు 1982
·
మాస్టర్ కార్డు
ఒరిజినల్ పేరు మాస్టర్ ఛార్జ్
·
పేపర్ కరేన్సి ని ముందు ప్రారంబించిన దేశం చైనా
·
భూమి మిద ఎప్పటికి పాడుకనిది తేనే
·
సరస్సుల గురుంచి చేసే అద్యయనం ను ఏమంటారు లిమ్నాలజి
·
భారత దేశ జాతీయ నది ఏది గంగ
·
హరప్పా నాగరికత కాలంలో రేవు పట్టణంగా విలసిల్లిన ప్రదేశం
లోథాల్
·
ట్రాకోమ వ్యాది ఏ అవయవానికి వస్తుంది కన్ను
·
మంచేస్టర్ ఆఫ్
ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అహ్మదాబాద్
·
వడ్డీ వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంధం
శతపత బ్రహ్మనం
·
తామరపువ్వు శాస్త్రీయ నామం నెలుంబో నూసిఫెర
·
లింగరాజు స్వామి ఆలయం ఎక్కడ ఉంది భువనేశ్వర్
·
బృహత్కధా మంజరిని రచించినది ఎవరు గుణాధ్యుడు
·
జై తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎవరు కొండ
వెంకటరంగారెడ్డి
·
జై తెలంగాణ
ఉద్యమం జరిగిన సంవత్సరం 1969
·
జై తెలంగాణ
ఉద్యమం జరిగినప్పటి ఏ పి సి యం కాసు
బ్రహ్మనంద రెడ్డి
·
ప్రజా సమితి నాయకుడు ఎవరు మర్రి చెన్నా రెడ్డి
·
ఆంధ్ర లో మొదటి స్త్రీల పత్రికా సతిహితబోదిని
·
వీర తెలంగాణ రచయిత 5 రావి నారాయణ రెడ్డి
·
ఆంధ్ర షేక్స్పియర్ గ్ ఖ్యాతి గాంచింది పానుగంటి లక్ష్మీనారాయణ
·
ఖిలాఫత్ ఉద్యమ స్థాపకుడు మహమ్మద్ అలీ
·
మదర్ నవలను తెలుగులోకి అనువదించింది ఎవరు క్రొవ్విడి లింగరాజు
·
శుద్ధి ఉద్యమాన్ని ప్రారంబించింది ఎవరు దయానందుడు
·
నీటిలో కరిగే విటమిన్లు ఏవి బి,సి
·
సుప్రీంకోర్టు 47 వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ
స్వీకారం చేసినది ఎవరు జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
·
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అజిత్ దోవల్
·
స్వరాజ్యం న
జన్మహక్కు అని చాటింది ఎవరు బాల
గంగాదర్ తిలక్
·
గద్దర్ అసలు
పేరు ఏమిటి గోదావరి గుమ్మడి విటల్ రావు
·
మాకొద్దీ దొరతనం
గీత రచయిత ఎవరు గరిమెళ్ళ సత్యనారాయణ
·
కన్నీటిని ఉత్పతి చేసీ గ్రంధులు ఏవి లాక్రిమల్ గ్రందులు
·
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది లాసన్నే (స్విట్జర్లాండ్)
·
2020 బయో ఆసియా బాగస్వామ్య దేశం ఏది స్విట్జర్లాండ్
·
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటికి ఇటివల ఎన్నికైన దేశం
ఏది సౌది అరేబియా
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | YOUTUBE |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | Telegram |
కామెంట్‌ను పోస్ట్ చేయండి