GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-4| జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020

GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-4| జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020


GK TELUGU FOR ALL THE GOVERNMENT EXAMS జికే తెలుగు అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడే  బిట్స్ 


                                        

జి కే తెలుగు పార్ట్ 4
 WATCH THE YOU TUBE VIDEO


     మానవ గణన యంత్రంమని  ఎవర్ని పిలుస్తారు  శకుంతలా దేవి

     అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు ఏప్రిల్ 29

     చంద్రయాన్-3 ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి విరయుత్నవేల్

     షాజహాన్ ప్రతి రోజు సంగీత గోష్టి నిర్వహించిన భవనం దివాన్ ఇ ఖాస్

     ఆంధ్ర నైటింగేల్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరిని పిలిచారు  ఈలపాటి రఘురామయ్య

     మొదటి గుండె మార్పిడి చికిత్స చేసింది ఎవరు క్రిస్టిన్ బెర్నార్డ్

     బ్రిటిష్ వారు ఎన్ని సార్లు పోరాడినా స్వాదినం చేసుకోలేకపాయిన భుబాగం ఏది ఆఫ్ఘానిస్తాన్

     భారత జాతీయ గీతంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి 5

      వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జైపూర్

     భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది 1984

     ఆజాద్ హింద్ ఫౌజ్ ను నేతాజీ ఎక్కడ వ్యవస్తికరించారు  సింగపూర్

     ఢిల్లీ దర్బార్ ను 1911 డిసెంబర్11 ననిర్వహించింది లార్డ్ హార్డింజ్-2

     భారత్ మాతా  సొసైటి సంస్థ వ్యవస్థాపకుడు  ఎవరు జె.యం.చటర్జీ

     లార్డ్ రిప్పన్ హంటర్ విద్య కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసారు  1882

     క్రి.శ. 1610 లో పులికాట్ లో కోట నిర్మించింది ఎవరు  డచ్చివారు

     ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు ప్రధానమంత్రి

     ఏపి లో చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమగోదావరి

     1921 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా విడిపోవడానికి కారణం కరువు

     ప్రపంచం లో అతిపెద్ద గుహలు మమాత్

     ఇండియా లోనే ఎతైన కాంక్రీట్ డ్యాం ఏది నాగార్జునసాగర్ 

     మన దేశంలో తొలి టెలిగ్రాఫ్ లైన్ ఏ ప్రాంతాల మధ్య వేశారు కలకత్తా ఆగ్రా 

     లోకయుక్తను అమలు చేసిన మొదటి రాష్ట్రం చాంగ్ కర్నాటక

     విస్తిర్నంపరంగా అతిపెద్ద  లోక్ సభ నియోజికవర్గం లడఖ్

     భారత రత్న పొందిన మొదటి భారతీయ మహిళా  ఇందిరాగాంధీ 

     పార్లమెంటరీ కమిటీల్లో అత్యంత ప్రాచినమైనది ప్రభుత్వ శాఖల కమిటి

     పార్లమెంట్ కు రాష్ట్రపతి ఎంత మందిని నామినేట్ చేస్తారు 14 మందిని

     ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలనా విదించిన రాష్ట్రం యూపి

     భారత రిజర్వ్ బ్యాంక్ ను ప్రబుత్వం ఎప్పుడు స్వాదినం చేసుకుంది 1948

     గత వెయి సంవత్సరాలలో అతి పెద్ద సూర్యగ్రహణం సంభవించిన రోజు 15 జనవరి 2010

     సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటి వ్యవస్థాపకులు ఎవరు  రోజుకు గోపాలకృష్ణ ఘోఖలె

     ఆర్దిక మంత్రి హోదాలో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తొలి ప్రధాని ఎవరు జవహర్ లాల్ నెహ్రు

     ఆంధ్ర శివాజీ అని పేరు పొందిన వ్యక్తి ఎవరు పర్వతనేని వీరయ్య చౌదరి

     ఏ రాష్ట్రం లో జాతీయ పార్కులు  ఎక్కువగా ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులు

     ఈశాన్య రైల్వే కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఘోరఖ్ పూర్

      దేశీయ పర్యాటకం లో ప్రాముఖ్యమున్న 2 కి.మీ పొడవైన పంబన్ రైల్వే బ్రిడ్జి ఎక్కడ ఉంది పాక్ జలసంధి

      చెన్నై విశాకపట్నం ను కలిపే జాతీయ రహదారి ఎన్.హెచ్-5

     ఏ పార్క్ ను టాప్ స్లిప్ అంటారు ఇందిరాగాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జాతీయ పార్క్ 

     నవ్వు తెప్పించే వాయువు ఏది నైట్రస్ ఆక్సైడ్

      వంట గ్యాస్ లో ఉండే వాయువు ఏది బ్యూటేన్

     తాజ్ మహల్ ను కట్టించింది ఎవరు షాజహాన్ 

     తాజ్ మహల్ ఎక్కడ ఉంది ఆగ్రా 

     తాజ్ మహల్ ఏ నదీ తీరాన ఉంది యమునా

     చార్మినార్ ను ఎవరు కట్టించారు మహమ్మద్ కులీ కుతుబ్ షా 

     ఎర్రకోట కట్టించింది ఎవరు షాజహాన్

      భారతదేశంలో తొలి ప్రెసిడెన్సీ బ్యాంక్ మూలశక్తి బ్యాంక్ అఫ్ బెంగాల్

     వంట ఉప్పుకి రసాయన నామం సోడియం క్లోరైడ్

     వాయు వేగాన్ని కొలిచే పరికరం ఏది ఎనిమో మోటార్

     కార్పొరేట్ ట్యాక్స్ ను ఎవరు వసూలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం

     మలేరియ వ్యాది ఏ అవయం పై ప్రభావం చూపుతుంది  ప్లీహం

IRDP కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఎప్పుడు విస్తరించారు అక్టోబర్ 2 1980

      దేశం లో తొలి హై స్పీడ్ రైలు వందే భారత్ ను ఎప్పుడు ప్రారంబించారు  ఫిబ్రవరి 15 2019

     ఆసియాలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ప్రాజేక్టైన సరళా సాగర్ ఏ జిల్లాలో ఉంది వనపర్తి

     ఉత్తర కొరియా రాజధాని ఏది  రష్యాల మధ్య జరిగే మిలిటరీ సంయుక్త విన్యాసాలు ప్యోంగ్యాంగ్

DOWNLOAD PDF File to Your Pocket For Free

           DOWNLOAD



Subscirbe Our Social Media platforms
Sbuscribe Our Youtube ChannelYOUTUBE
Like Our Facebook PageFACEBOOK
Follow TwitterTWITTER
Join in Telegram Channel Telegram

Post a Comment

కొత్తది పాతది