జికే తెలుగు బిట్ బ్యాంకు -8 అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020
జికే తెలుగు పార్ట్-8
·
సతిసహగమన నిషేద
చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసారు 4
డిసెంబర్ 1829
·
1927 లో అఖిల భారత మహిళా సభ స్థాపకురాలు మర్గారేట్ కజిన్స్
·
డాక్టరేట్ పొందిన తొలి భారతీయ మహిళా ఆసిమా చటర్జీ
·
రాజకారుల దళంలో చివరి స్థాయి అధికారి అయ్యంగార్ మర్ కాజ్
·
షేర్షా తన రాజ్యాన్ని ఎలా విభజించాడు సర్కార్
·
కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్
·
అట్లాంటిక్ జెయిట్ స్క్విడ్ అనే జివి కన్ను వ్యాసార్థం 40 సెం.మీ
·
మానవుని గుండే ఎంత దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు
చేయగలదు 30 అడుగుల
·
మైక్రోస్కోప్ ను కనుగొన్నది ఎవరు జాకరాస్ జాన్సన్ & హేన్స్ 1590
·
అత్యల్ప అత్యదిక ఉష్ణోగ్రతల వద్ద జీవించగలిగేది బాక్టిరియ
·
ప్రస్సిద్ది గాంచిన నెమలి సింహాసనం ఎవరి కాలంలో
రూపుదిద్దుకుంది షాజహాన్
·
పారాదీప్ ఓడరేవు ఏ రాష్ట్రం లో ఉంది ఒడిశా
·
దేశంలో ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఎప్పుడు
నిర్వహిస్తారు జనవరి 9
·
పురనపుల్ ను ఎవరు నిర్మించారు ఇబ్రహీం కుతుబ్ షా
·
భారతదేశ రాజధాని గా డిల్లీ ఏ సంవత్సరంలో అవతరించింది 1911 డిసెంబర్12
·
చైనా బాక్సర్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది 1900
·
మేయిజి అంటే విజ్ఞతతో
వ్యవహరించడం
·
ఐరోపా జబ్బు మనిషి అని ఏ దేశానికి పేరు ఉంది టర్కీ
·
పోర్చుగల్ నుంచి బ్రెజిల్ ఎప్పుడు స్వాతంత్రం పొందింది 1822
·
నాజీ పార్టి స్థాపకుడు ఎవరు డ్రేక్టార్
·
ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశం లో ఉంది లైయోన్స్(ఫ్రాన్స్)
·
యుద్ద ట్యాంక్ లో ప్రయాణించిన భారత తొలి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
·
ఏ కమిటి సూచనల
మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసారు సంతానం
·
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు 1919
·
మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధానిని డిల్లి నుంచి దేవగిరికి
ఎందుకు మార్చారు దేవగిరి దేశానికి మధ్యలోఉండడం
వల్ల
·
ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు పెట్రోలియం
·
ద్వని తీవ్రతను కొలిచే ప్రమాణం డేసిబెల్
·
అరుణ గ్రహం అని ఏ గ్రహానికి పేరు అంగారకుడు
·
అత్యదిక తరంగ దైర్ఘ్యం ఉన్న రంగు ఎరుపు
·
ఆవిరి యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్
వాట్
·
విటమిన్ B12 లోపం వల్ల కలిగే వ్యాది పెరినిషియాన్ అనిమియా
·
విటమిన్ c లోపం వల్ల కలిగే వ్యాది స్కర్వి
·
మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు ఎల్.కే.అద్వాని
·
అత్యదిక సార్లు ఒలంపిక్స్ నిర్వహించిన దేశం ఏది అమెరికా
·
హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం మంగనిస్ స్టీల్
·
హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నది పై నిర్మించారు మహానది
·
ఏ దశాబ్దాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా సార్క్
ప్రకటించింది 2005-15
·
మహా భారతానికి మరో పేరు ఏమిటి జయ సంహిత
·
డచ్ ఈస్ట్ ఇండీస్ కోత్త పేరు ఏమిటి ఇండోనేషియా
·
ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనివా (స్విట్జర్లాండ్)
·
ఆసియా లో అతిపెద్ద బ్యాంకు ఏది ICBC
·
భారత్ లో స్థాపించిన చివరి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది విక్రమ శిల
·
భారత దేశం లో కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ
అధికారి ఎవరు అటార్నీ జనరల్
·
2023 లో జరిగే IOC సమావేశానికి వేదిక కానున్న నగరం ఏది ముంబై
·
ఆహార్ ఫెయిర్ ను ఎక్కడ ప్రారంబించారు డిల్లి
·
నో ప్పిన్ పుస్తకాన్ని రాసిన క్రికెటర్ షేన్ వార్న్
·
ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంకు ప్రాంభమైన తేది 2018 సెప్టెంబర్ 1
·
భారత దేశంలో
మొట్ట మొదటి బంగారు గనిని ఏ రాష్ట్రం లో కనుగొన్నారు ఆంధ్రప్రదేశ్
·
డేవిస్ కప్ ఏ క్రీడకు సంబందించినది టెన్నిస్
·
భారత్ లో మొట్ట
మొదటి మొబైల్ ఏటిఏమ్ ప్రారంబించిన బ్యాంకు ఐసిఐసిఐ
Download pdf
For More Quiz Topics and Bit Bank Bits follow the SRMTUTORS Facebook, Twitter ,YouTube , RSS on social Media.
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | YOUTUBE |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | Telegram |
కామెంట్‌ను పోస్ట్ చేయండి