GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-6| జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020

GK Telugu Bit bank-6 | జికే తెలుగు బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం | APPSC,TSPSC,VRA,VRO, LIC, RRB,SSC and more

 జికే తెలుగు బిట్ బ్యాంకు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం

SRMTUTORS GK TELUGU PART-06 WATCH VIDEO & SUBSCRIBE 



జికే తెలుగు పార్ట్-6

·        సుర్యుడి లో ఎక్కువగా ఉండే వాయువు ఏది హైడ్రోజన్

·        డయ్యు, డామన్ రాజధాని ఏది డామన్

·        విశ్వంలో అతి పెద్ద నక్షత్రం ఏది జటిల్ గ్లక్స్

·        భూకంపాలను అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు సిస్మోలజీ

·        అత్యంత తీర రేఖ కలిగిన సముద్రం ఏది అట్లాంటిక్ సముద్రం

·        వైజయంతీ విలాసం అనే శృంగార కావ్యాన్ని రచించినది ఎవరు సారంగ తమ్మయ్య

·        దశరధ రాజనందన చరిత్రను రచించినది మరిగంటి సింగనా చార్యుడు

·        బహమనీ రాజ్యం ఎప్పుడు విచ్చిన్నమైనది 1500 లో

·        కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి భాగవతులకు అగ్రహారంగా ఇచ్చిన సుల్తాన్ అబుల్ హసన్ తానీష

·        హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది కోల్ కతా

·        కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు ధన్ బాద్ (ఝార్ఖండ్)

·        ఆర్మీ స్కూల్ అఫ్ ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కడ ఉంది పూణే

·        భారత నావిక దళ పైలెట్ అయిన తొలి మహిళా ఎవరు సబ్ లెఫ్టినెంట్ శివాంగి

·        నరోర అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రం లో ఉంది ఉత్తర్ ప్రదేశ్

·         గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 లో అగ్రస్థానం లో ఉన్న దేశం ఏది స్విట్జర్లాండ్

·        నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డే ని ఎప్పుడు జరుపుతారు జూలై 23

·        ఒక దశాబ్దంలో 20వేల పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లి

·        వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనివా స్విట్జర్లాండ్

·        ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 10

·         గంగా నది ని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు పద్మానది

·        దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా స్వచ్చ సర్వేక్షణ్ లీగ్ 2020 జాబితా లో నిలచింది ఇండోర్

·        కృత్రిమ మేధస్సుతో కూడిన స్టాక్ ఎక్చేంజ్ ను ఎక్కడ ప్రారంబించారు న్యూ ఢిల్లీ

·        ప్రపంచ పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగింది  న్యూ ఢిల్లీ

·        రాన్ ఉత్సవం ఎక్కడ జరిగింది గుజరాత్

·         ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం 10 కెనడా(2,02,080 కి.మీ)

·        స్వాతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఎవరు ఆర్కే షన్ముకంశెట్టి

·        బడ్జెట్ ఏ తేది నుండి అమలులోకి వస్తుంది ఏప్రిల్ 01

·        భూమి మీద ఏ శక్తి అయినా తన తెలివితేటలను ఆపలేదని బడ్జెట్ స్పీచ్ లో చెప్పింది ఎవరు మన్మోహన్ సింగ్

·        ఏ ఆర్దిక సంవత్సరపు బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ గా పేరు సంపాదించుకుంది 1997-98

·        సూపర్ రిచ్ ట్యాక్స్ ఎవరు ప్రవేశపెట్టారు పి చిదంబరం

·        బాబర్ పూర్తి పేరు ఏమిటి  జహీరుద్దిన్ మహ్మాద్ బాబర్

·        క్రీ.శ 1529 లో గోగ్రా యుద్ధం ఎవరి  మధ్య జరిగింది బాబర్ అహ్మద్ లోడి

·        నేల బొగ్గును కర్బోనేషన్ చేసేటప్పుడు ఏర్పడే వాయువు ఏది కోల్ గ్యాస్

·        ద్రవ రూపం లో ఉండీ లోహం  ఏది పాదరసం

·        దేశంలోకి చొరబడిని శత్రు దేశాల డ్రోన్లను బందించేందుకు రూపొందించిన  రిచ్ ట్యాక్స్ ఎవరు ప్రహరీ అనే రూపొందించిన సంస్థ ఏది ప్రవేశపెట్టారు ఐఐటి కాన్పూర్

·        హిందూ మతం ఏ ఏ సంస్కృతల సమ్మేళనం ఆర్య ద్రావిడ

·        ద్రావిడ చిహ్నములు ఎక్కడ కన్పించినవనీ పండితుల అబిప్రాయంవేదకాలపు సంస్కృతంలో

·        ఏ సింధు నాగరికత పట్టణంలో త్రాసు లబించింది లోథాల్

·        సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంబించిన సంవత్సరం ఏది 1920

·        రెండో మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది మంగళూరు సంది

·        తెలుగు సాహిత్యం లో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల రాజశేకర జీవితం

·        శాతవాహనుల రాజ బాషా ఏది ప్రాకృతం

·        ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో బారతదేశ స్థానం 4

·        మహాత్మాగాంధీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది పై ఉంది శారవతి

·         ఏ బ్యారేజి ఇందిరాగాంధీ కాలువకు నిరందిస్తోంది హారిక

·        పరక్కా బ్యారేజి నిర్మాణ ప్రదానోద్దేశం నౌకయనాన్ని పరిరక్షించి నిర్వహించడం

·        పాలలో ఉండే ప్రోటీన్  కేసిన్

·        జాయిన్ ఇండియా మూమెంట్ ప్రారాంబించినవారు స్వామీ రామానందతీర్థ

·        చర్మం యొక్క బాహ్యపోర పేరు ఎపిడేర్మిస్

·         బార్ కోడ్ చదవడానికి ఉపయోగించే కిరణాలు లేజర్ కిరణాలూ

 


Download PDF File to Your Pocket Free

Download
Subscirbe Our Social Media platforms
Sbuscribe Our Youtube ChannelYOUTUBE
Like Our Facebook PageFACEBOOK
Follow TwitterTWITTER
Join in Telegram Channel Telegram

Post a Comment

కొత్తది పాతది