జికే తెలుగు క్విజ్ : 5 ప్రతి పోటి పరిక్షకి ఉపయోగపడే బిట్స్. జన రాల్ నాలెడ్జ్ బిట్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు.
GK Telugu Quiz -5 జికే తెలుగు క్విజ్ -5 | GK Telugu Practice Test | Bits | Telugu GK-2021 Daily Quiz
డైలీ జనరాల్ నాలెడ్జ్ క్విజ్
ఈ రోజు క్విజ్ లో మనం అభయ బుద్దుడు విగ్రహ రూప శిల్పి ఎవరు,అప్సజిత్ అని ఎ దేవుణ్ణి పిలుస్తారు , పది మంది రాజుల యుద్ధం ఎ నది తిరన జరిగింది. ఇంకా మొదలగు బిట్స్ గురుంచి ఈ క్విజ్ లో తెలుసుకుందాం..
ఫ్రెండ్స్ మీకు మా పోస్ట్స్ ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మాకు సహకరించ గాలరని మనవి.
మేము మీకు డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజ్,జికే బిట్స్ మరియు జికే క్విజ్ , మంత్లీ అఫైర్స్ క్విజ్ మరియు పి.డి ఎఫ్ ఫైల్స్ లు అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడేలా మరియు ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నాము.
జనరాల్ నాలెడ్జ్ క్విజ్-5
1.
క్రింది వాటిలో " అప్స జిత్ " అని ఎ దేవుణ్ణి పిలుస్తారు "
2.
పది మంది రాజుల యుద్ధం (దాశరాజు యుద్ధం) ఎ నది తీరాన జరిగినిది
3.
" ఖడ్గావ లోక " అనే బిరుదు పొందిన పాలకుడేవారు
4.
మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది
5.
జ్వాలాముఖ దేవాలయం ఎ రాష్ట్రంలో ఉంది
6.
భరత్ లో నూతన మతాల వ్యాప్తి ఎ శతాబ్దం లో మొదలైంది
7.
వినయ పిటిక అనే బౌద్ధ గ్రంధాన్ని రాసిందెవరు
8.
దక్షిణా డి గయా అనే దేన్నీ పిలిచేవారు
9.
బుద్దుడి తో పరివర్తన చెందిన బండి పోతూ ఎవరు
10.
ఆచర్య నాగార్జునుడి అసలు పేరు
11.
హుస్సేన్ సాగర్ ( హైదరాబాద్ ) లోని అభయ బుద్దుడు రూప శిల్పి ఎవరు
12.
ఆంగ్లేయులు మద్రాస్ ప్రాంతాన్ని ఎప్పుడు పొందారు
This quiz has been created using the tool HTML Quiz Generator
Subscirbe Our Social Media platforms | |
---|---|
Subscribe Our YouTube Channel | youtube |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | telegram |
కామెంట్‌ను పోస్ట్ చేయండి