కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు 2022 జనవరి 10: కరెంట్ అఫైర్స్ అన్ని పోటి పరీక్షలకి మొత్తం మార్కులు సాదించడానికి ఒక ముఖ్యమైన అత్యదిక స్కోరింగ్ బాగం.
Q.1. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా తాత్కాలిక ఛైర్మన్ నవరంగ్ సైనీ పదవీకాలాన్ని భారత ప్రభుత్వం ఎన్ని నెలల పాటు పొడిగించింది?
జనవరి లో జాతీయ మరియు అంతర్జాతియ ముఖ్యమైన రోజులు మరియు తేదీలు
సావిత్రీబాయి ఫూలేకు ఎవరు శిక్షణ ఇచ్చారు?
SBI PO, SBI క్లర్క్, IBPS PO, IBPS క్లర్క్, RBI గ్రేడ్ B, IBPS RRB PO, IBPS RRB క్లర్క్ వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలకు ఈ విభాగం చాలా ముఖ్యం.
జనరల్ అవేర్నేస్స్ మరియు జనరల్ నాలెడ్జి లో అడిగే ప్రశ్నలు చాల వరకు కరెంటు అఫైర్స్ ఆధారంగా ఉంటాయి.
మీరు రోజు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే , ఈ పోస్ట్ లో ఉన్న ప్రశ్నలను పరిష్కరించండి.
SRMTUTORS మీకు రోజు కరెంట్ అఫైర్స్,వీక్లీ కరెంటు అఫైర్స్ మరియు మంత్లీ కరెంటు అఫైర్స్ క్విజ్ ని అందిస్తునము.
మీకు తెలిసినట్లుగా ప్రతి పోటి పరిక్షలో బ్యాంకింగ్ మరియు స్టేట్ ఎగ్జామ్స్ ఇంకా అన్ని పోటి పరిక్షలకు "జనేరాల్ అవేర్నెస్" చాల ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల మీకు SRMTUTORS డైలీ కరెంటు అఫైర్స్ క్విజ్ తెలుగు అందిస్తున్నాము.
Daily Current Affairs in Telugu January 11 2022 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగు
ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు,IPL 2022, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,వీర్ బాల దివస్ రోజు మరియు ఇంక జనవరి 11 మిగిలిన కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం.
💨జవాబు 3 నెలలు
Q.2. ప్రీమియం లగ్జరీ హోటల్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్‌లో 73.37 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఏ కంపెనీ ప్రకటించింది?
💨జవాబు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
Q.3. 2022 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం "వీర్ బల్ దివాస్" జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఎప్పుడు ప్రకటించారు?
💨జవాబు 26 డిసెంబర్
Q.4. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం యొక్క రెండవ దశ కోసం TCSతో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
💨జవాబు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Q.5. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ద్వారా ఆల్ ఉమెన్స్ మ్యాచ్ అధికారిక జట్టుకు అంబాసిడర్‌గా ఇటీవల ఏ మహిళా క్రికెటర్‌ని నియమించారు?
💨జవాబు ఝులన్ గోస్వామి
Q.6. ఏ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ అడిగాను ICMR జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది?
💨జవాబు కస్తూర్బా మెడికల్ కాలేజీ
Q.7. బీజింగ్‌కు చెందిన బహుళజాతి ఆర్థిక సంస్థ ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వైస్ చైర్మన్‌గా ఏ మాజీ RBI గవర్నర్ నియమితులయ్యారు?
💨జవాబు ఉర్జిత్ పటేల్
జనవరి లో జాతీయ మరియు అంతర్జాతియ ముఖ్యమైన రోజులు మరియు తేదీలు
Q.8. ఇటీవల ఏ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ప్రకటించబడ్డాయి?
💨జవాబు 79వ
Q.9. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించింది?
💨జవాబు 04
Q.10. డెల్టాక్రోన్ అనే కొత్త కరోనా వైరస్‌ని ఏ దేశం గుర్తించింది?
💨జవాబు సైప్రస్
Q.11. డేవిడ్ సస్సోలీ జనవరి 11, 2022న మరణించారు. అతను ఏ ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు?
💨జవాబు యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్
Q.12. జనవరి 12న ఏ రాష్ట్రంలో 11 కొత్త మెడికల్ కాలేజీలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు?
💨జవాబు తమిళనాడు
Q.13. ప్రభుత్వం ఏ టెలికాం కంపెనీ యొక్క ఏకైక అతిపెద్ద వాటాదారుగా అవతరిస్తుంది ?
జవాబు వోడాఫోన్ ఐడియా
Q.14. IPL 2022 టైటిల్ స్పాన్సర్‌గా Vivoని ఏ కంపెనీ భర్తీ చేస్తుంది?
💨జవాబు టాటా గ్రూప్
Q.15. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందిన రెండవ గాయకుడు ఎవరు?
💨జవాబు లతా మంగేష్కర్
Q.16. ఏ దేశంలో కొనసాగుతున్న అశాంతిని నియంత్రించేందుకు రష్యా నేతృత్వంలోని శాంతి పరిరక్షక దళాలను మోహరించారు? 💨జవాబు కజకిస్తాన్
Q.17. ఏ స్వాతంత్ర్య సమరయోధుడి వర్ధంతి ప్రతి సంవత్సరం జనవరి 11 న జరుపుకుంటారు?
💨జవాబు లాల్ బహదూర్ శాస్త్రి
సావిత్రీబాయి ఫూలేకు ఎవరు శిక్షణ ఇచ్చారు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి