November 3 Current Affairs in Telugu Notes by SRMTUTORS

November 3 Current Affairs in Telugu Notes by SRMTUTORS

Daily Current Affairs in Telugu Questions and answers. Get Daily Current Affairs Quiz, Daily News papers Notes in Telugu For all the competitive Exams.

Daily & Monthly Current Affairs useful for all exams ssc,appsc,tspsc,rrb,ibps,ias and all state level psc exams

November 3 Current Affairs in Telugu Notes by SRMTUTORS

November Current Affairs


1. సెంట్రల్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ మొదటి పట్టు నూలు ఉత్పత్తి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది- ఒడిశా


2. నీతి ఆయోగ్ ఏ రాష్ట్రం/యూటీలో 500 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? - జమ్మూ మరియు కాశ్మీర్


3. 'చార్ హార్టికల్చర్ ఎస్టేట్స్' ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?- పంజాబ్


4. ఇటీవల ఏ ఐటీఐ ఇన్‌స్టిట్యూట్‌లో 'పరం గంగా' సూపర్‌కంప్యూటర్‌ను C-DAC సంస్థాపించింది? - IIT రూర్కీ


5. సినిమా పరిశ్రమల కోసం రాష్ట్ర మొదటి సినిమా టూరిజం పాలసీ - 2022ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? - గుజరాత్


6. శైలేంద్ర సింగ్, ఆనంద్-మిలింద్, కుమార్ సానులకు వరుసగా 2019, 2020, 2021 ఏ అవార్డు లభించింది? - లతా మంగేష్కర్ అవార్డు


7. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022 ఏ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది? - పుష్ప: ది రైజ్


8. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆల్ టైమ్ అత్యుత్తమ భారతీయ చిత్రంగా ప్రకటించింది?- పథేర్ పాంచాలి


9. 'ఉన్మేష్' ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?- హిమాచల్ ప్రదేశ్

10. 3వ జాతీయ యూత్ పార్లమెంట్ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది?- న్యూఢిల్లీ

12. 7వ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? - న్యూఢిల్లీ


13. షిరుయి లిల్లీ ఫెస్టివల్ 2022 యొక్క నాల్గవ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?- మణిపూర్

14. మేఘ కయాక్ ఫెస్టివల్ 2022 యొక్క 5వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?- మేఘాలయ

15. 2021-22 సంవత్సరానికి రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కోసం అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఏ మహిళా హాకీ క్రీడాకారిణిని ఎంపిక చేసింది? - ముంతాజ్ ఖాన్


16. హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? - దిలీప్ టిర్కీ

17. ఆసియా కప్ హాకీ 2022లో దక్షిణ కొరియా ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది?- మలేషియా

18. హాకీ 5-S ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది?- భారతదేశం

19. ఐదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?- మధ్యప్రదేశ్

20. 'ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ - 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్' పుస్తకాన్ని ఎవరు రచించారు?- అశుతోష్ రారవికర్


21. 'ది హీరో ఆఫ్ టైగర్ హిల్' ఎవరి ఆత్మకథ ప్రచురించబడింది?- యోగేంద్ర సింగ్ యాదవ్

Post a Comment

కొత్తది పాతది