GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu PART-3| జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020

GK TELUGU QUESTIONS AND ANSWERS IN TELUGU FOR ALL THE GOVT EXAMS Like SSC,APPSC,TSPSC LIC

GK TELUGU | General Knowledge | Most Important GK Bits in Telugu  PART-3|  జికే తెలుగు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం-2020

  1.   దేశ వ్యాప్తంగా గ్లోబల్ ఫ్యామిలి డే ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 1
  2. 12 నెలలు జూలియన్ క్యాలెండర్ ను ఎవరు రూపొందించారు జూలియస్ సిజర్ (క్రి.పూ. 45 సం.లో)
  3.  రోష్ హషన పేరు తో నూతన సంవత్సర వేడుకలు ఎవరు జరుపుకుంటారు జ్యుష్ ( యూదులు)
  4.    ఐక్యరాజ్యసమితి 2020 సం. ని ఏమని గుర్తించింది అంతర్జాతియ మొక్కల ఆరోగ్య సంవత్సరం(International Year of Plant Health)
  5.   2001 జనాభ లెక్కల ప్రకారం అత్యదిక జన సాంద్రత ఉన్న రాష్ట్రమేది పశ్చిమ బెంగాల్
  6.   స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు మేఘాలయ
  7.   సౌత్ వెస్ట్ ఆఫ్రికా కొత్త పేరేమిటి నమీభియ
  8.  వాషింగ్ మెషిన్ ను ఎవరు కనుగొన్నారు అల్వాజే ఫిషర్
  9.  భారత దేశం అత్యదికంగా ఏ దేశం తో విదేశీ వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది అమెరికా
  10.  విశ్వ విద్యాలయాలు కళాశాలలు అధ్యాపకులు వేతన సవరణ పై ఇటివల ఏ కమిటిని నియమించారు జికే చద్దా కమిటి
  11.    అరవింద్ అడిఘ రచించిన వైట్ టైగర్ పుస్తకానికి 2008 సంవత్సర బుకర్ బహుమతి లబించింది వైట్ టైగర్ పుస్తకాన్ని  ప్రచురించిన సంస్థ ఏది అట్లాంటిక్ బుక్
  12.  వరల్డ్ డెవలప్ మెంట్ రిపోర్ట్ ( ప్రపంచ అభివృద్ది నివేదిక) పేరిట ఏ సంస్థ ఏట ఒక నివేదికను ప్రచురిస్తుంది ప్రపంచ బ్యాంకు
  13.   ప్రపంచం లో అత్యదిక జన సాంద్రత ఉన్న దేశం బంగ్లాదేశ్
  14.   ఎల్లో నది ప్రవహించే దేశం చైనా
  15.   ప్రపంచ వాతావరణ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది జెనీవా
  16.   గొర్రె ఆకారంలో ఉండే మేఘాలు ఆల్టోక్యుములోస్
  17.   ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవులు  సేల్వాలు
  18.  ప్రపంచంలో న్యూస్ ప్రింట్ ను అత్యదికంగా ఉత్పతి చేసే ప్రాంతం కెనడా
  19.    12 వ శతాబ్దం లో కర్నూలును ఏ పేరు తో పిలిచే వారు కందవోలు
  20.  దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏది సిల్వాస్సా
  21.  2011 లో ఆంధ్రప్రదేశ్ అత్యల్ప జనాభాగల జిల్లా ఏది విజయనగరం
  22.  ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది 1757
  23.  మహారాత్న హోదా పొందాలంటే కంపెనీవార్షిక టర్నోవర్ ఎన్ని కోట్లు ఉండాలి 25000
  24.  డోల్ డ్రమ్స్ (DOLL DRUMS) అంటే భూమధ్య రేఖ ప్రాంత అల్ప పీడన మేఖల ప్రాంతం
  25.   మానవుడు ఏ యుగం లో జన్మించినట్లు భావిస్తారు ఫ్లిస్టో సిన్
  26.  పేరొందిన గిరిజనులు తిరుగుబాటు సంతల్ తిరుగుబాటు
  27.  మానవుడు నిప్పు ను ఏ శీలా యుగం లో ఉపయోగించాడు ప్రాచిన యుగం
  28.  దేవదాసి ఆనవాళ్ళు ఎక్కడ బయట పడ్డాయి మొహంజోదార్
  29.  కొమరం భిమ్ జన్మించిన జిల్లా ఆదిలాబాద్
  30.  మానవ గణన యంత్రం అని దేనిని పిలుస్తారు శకుంతలాదేవి
  31.   అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు  ఏప్రిల్ 29
  32.  షాజహాన్ ప్రతి రోజూ సంగీత గోష్టి నిర్వహించిన భవనం  దివాన్ ఈ ఖాన్
  33.   ఆంధ్రా నైటింగేల్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరిని పిలిచీ వారు  ఈలపాటి రఘురామయ్య
  34.    మొదటి గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు క్రిస్టిన్ బెర్నాడ్
  35.   బ్రిటిష్ వారు ఎన్ని సార్లు పోరాడినా స్వాదినం చేసుకోలేక పాయిన భుబాగం ఏది ఆఫ్ఘానిస్తాన్
  36.  భారత జాతీయ గీతం లో ఎన్ని పద్యాలు ఉంటాయి 5
  37.   వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జైపూర్
  38.  భోపాల్ గ్యాస్ దుర్గటన ఎప్పుడు జరిగింది 1984
  39.  ఆజాద్ హింద్ ఫౌజ్ ను నేతాజీ ఎక్కడ వ్యవస్తికరించారు సింగపూర్
  40.  డిల్లీ దర్బార్ ను 1911 డిసెంబర్ 11 న   నిర్వహించింది లార్డ్ హార్డింజ్ -2
  41.    భారత్ మాతా సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు జె ఎం చటర్జీ
  42.  లార్డ్ రిప్పన్ హంటర్ విద్య కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసారు 1882
  43.   క్రీ.శ. 1601 పులికాట్ లో కోట నిర్మించినది డచ్చివారు
  44. . ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు ప్రధానమంత్రి
  45.   ఏ పి లో చేపల  చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి
  46.  1921 లెక్కల ప్రకారం భారత దేశ జనాభా విడిపోవడానికి కారణం కరువు
  47.   ప్రపంచంలో అతి పెద్ద గుహలు మామత్
  48.  ఇండియా లోనే ఎతైన కాంక్రీట్ డ్యాం ఏది నాగార్జునసాగర్
  49.  మన దేశం లో తొలి టెలిగ్రాఫ్ లైన్ ఏ ప్రాంతాల మధ్య వేసారు కలకత్తా- ఆగ్రా
  50.  లోకయుక్తను అమలు చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక
YOU CAN ALSO WATCH VIDEO


DOWNLOAD  PDF FILE TO YOUR POCKET FREE

CLICK HERE
Subscirbe Our Social Media platforms
Sbuscribe Our Youtube ChannelYOUTUBE
Like Our Facebook PageFACEBOOK
Follow TwitterTWITTER
Join in Telegram Channel Telegram

Post a Comment

కొత్తది పాతది