GK TELUGU Q&A for all the Government exams | APPSC TSPSC
జికే తెలుగు ప్రశ్నలు మరియు సమాధానాలు మీకోసం.
డైలీ జీ కే తెలుగు అన్ని పోటి పరీక్షలకి ఉపయోగపడే బిట్స్
GK Questions and answers in Telugu
జి కే తెలుగు ప్రశ్నలు సమాధానాలు
- దేశంలో టేకు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం మధ్యప్రదేశ్
- ప్రపంచంలో టేక్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం మయన్మార్
- పేదవాని కల పేదవాని కలపని దేనికి పేరు వెదురు
- ఇండియాలో గంధం ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక
- హెచ్ఐవి బాధితులు వీటిని తొలిసారిగా స్థాపించిన దేశం న్యూజిలాండ్
- మహారాష్ట్ర 18 సి యం ఉద్ధవ్ ఠాక్రే
- రామప్ప గుడి ఎప్పడు నిర్మించారు 1163
- భారత్ తరుపున తొలిసారి మిస్టర్ యూనివర్స్ గెలుచుకున్నది చిత్రేష్ నటేశన్
- దేశంలోనే శిల్పి పేరుతో ఉన్న ఏకైక గుడి రామప్ప గుడి
- ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదట ఆసియావాసి ఎవరు అమర్త్యసేన్
- ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొదటి మహిళ రజియ సుల్తానా
- నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరిస్సా
- 40 అంతర్జాతీయ ఎడారి ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు జైసల్మేర్
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జాతీయ మహిళా జీవన సదస్సు 2019 ఎక్కడ నిర్వహించారు వారణాసి
- హరప్పా నిర్మాణాలలో ఉపయోగించిన పదార్థం మట్ట మోర్టార్
- సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది గుర్రం
- 72వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాలు 2019 మే లో ఎక్కడ నిర్వహించారు జెనివా
- ప్రపంచ సాహిత్యంలో ఆది గ్రంధం ఏది ఋగ్వేదం
- జైన మత వ్యవస్థాపకుడు ఎవరు పార్శ్వ నాధుడు
- ఇండియా గేట్ రూపశిల్పి ఎవరు ఎడ్విన్ న్యూటన్స్
- భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించి ఎవరు సర్ విల్కిన్స్
- పూరి జగన్నాథ్ రథం పేరు ఏమిటి నంది ఘోష్
- అయోధ్య ఏ నది తీరాన ఉంది సరయు
- ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు ఎ జి టాన్స్లే
- రాష్ట్ర సీతాకోకచిలుక ప్రకటించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర
- కాకతీయుల రాజ భాష సంస్కృతం
- నీటిలో తేలియాడే జీవులను ఏమంటారు నేక్టాన్స్
- సౌర కుటుంబంలో మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత 162
- సుందర రాజన్ కమిటీ దేనికి సంబంధించినది పెట్రోలియం
- మహాసముద్రాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి 70
- కాఫీ అత్యధికంగా సేవించే అత్యధికంగా సేవించే దేశం అమెరికా
- కోడి సంవత్సరానికి 288 గుడ్లు పెడుతుంది
- తేనెటీగలు గంటకి 24 కిలోమీటర్ల వేగంతో
ప్రయాణిస్తాయి
- గుజరాత్ రాష్ట్ర పక్షి ఫ్లెమింగ్
- మనుషులకంటే గుర్రాలకు 18 ఎముకలు ఎక్కువగా ఉంటాయి
- వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది చరిత్ర పూర్వ యుగం లో
- జైన మతాన్ని స్వీకరించిన తొలి మహిళ అయ్యాన మహాదేవి
- రాగి పంటకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక
- అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ స్టంపింగ్స్ చేసిన క్రికెటర్ ఎంఎస్ ధోని 123
- ప్రపంచంలో ఎక్కువగా వెండి ని ఉత్పత్తి చేసే దేశం మెక్సికో
- టి 20 లో 16వ ఓవర్ లో బ్యాటింగ్ కి దిగి హాఫ్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ యువరాజ్ సింగ్
- స్టీఫెన్ హాకింగ్ ఏ దేశానికి చెందిన ప్రముఖ ఆధునిక శాస్త్రవేత్త ఇంగ్లాండ్
- భారత దేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏది గుజరాత్
- ఢిల్లీ సుల్తానుల లో నిరక్షరాస్యులు ఎవరు అల్లా ఉద్దీన్ ఖిల్జీ
- జెనటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఎవరు పాలబెర్గ్
- గౌతంబుద్దిని పుట్టుకకు గుర్తు తామరపువ్వు
- దేశంలో అతి పెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది పాట్నా
- రెండవ ఈజిప్టు అని ఏ ప్రాంతాని పిలిచేవారు గోల్కొండ
- మన దేశ మొదటి మహిళా ప్రదాని ఇందిరాగాంధీ
- వెయ్యి స్తంభాల గుడు ఎప్పుడు నిర్మించారు 1213
- లింగ భేద సూచి 2020 లో భారత్ కు లబించిన ర్యాంకు 112
జికే క్విజ్ తెలుగు | GK Quiz in Telugu for all Govt Exams -1 |
జికే తెలుగు క్విజ్ |GK Telugu QUIZ-2 All Govt Exams |
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | Click Here |
Like Our Facebook Page | Click Here |
Follow Twitter | Click Here |
Join in Telegram Channel | Telegram |
కామెంట్‌ను పోస్ట్ చేయండి