GK Questions and answers in Telugu PART- 2 All the government exams like appsc,uppsc,ssc,tspsc,lic.
GK in Telugu Questions and answers Telugu PART-2 |జికే తెలుగు బిట్ బ్యాంకు -2 అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం
- క్రి.శ. 1602 లో భారత్ కు వచ్చిన అంగ్లరాయ భారి జేమ్స్ థామస్ రో
- హిందూ ధర్మ శాస్త్రాన్ని ఆంగ్లం లోకి అనువదించింది హలో హెడ్
- పీష్వా పదవిని రద్దు చేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ హే స్టింగ్స్
- దేశ ప్రదమ గవర్నర్ గా పనిచేసిన ఆంగ్లేయుడు విలియం బెంటిక్
- సెయింట్ డేవిడ్ కోటను ఎక్కడ నిర్మించారు కడలూరు
- సింధు నాగరికత విలసిల్లిన కాలం ఏది క్రీ.పూ.2300-1750
- సొంత నాణేలను ముద్రించుకునే హక్కును పొందిన మొదటి యురోపియన్లు ఎవరు డచ్
- భారత దేశంలో దారిద్ర్య రేఖ కు దిగువగా అధిక ప్రజలు ఉన్న రాష్ట్రం బీహార్
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి మహిళా అద్యక్షరాలు ఎవరు ఆనిబ్ సెంట్
- ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న్ దేశం లో భారత్ స్థానం 3
- ప్రపంచం లోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సు(ఏఐ) పై విశ్వవిద్యాలయాన్ని ఏ దేశం 2019 అక్టోబర్ లో ప్రారంబించింది యూఏఈ
- సుమారు ౩౦౦ కోట్లు ఏళ్ల కిందట ఏ గ్రహం పై ఉప్పు నీటి సరస్సులు ఉండేవని అమెరికా లోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది అంగారకుడు
- నైలు నదికి పశ్చిమతీరాన ఏ దేశం లో అసాసిఫ్ అనే ప్రాంతం లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో 3 వేల ఏళ్ల నాటి శవ పేటికలు తొలి సారిగా బయట పడ్డాయి ఈజిప్టు
- ఏ దేశ శాస్త్రవేత్తలు 2019 అక్టోబర్ లో ప్రకృతి లో ఉచితంగా లబించే భోరాన్ కార్బైడ్ లను మేళవించి ప్రపంచం లోనే అత్యంత దృడమైన సరికొత్త పదార్ధాన్ని సృష్టించారు స్పెయిన్
- ప్రపంచంలో అతిపెద్ద హిమనినదం బియర్డ్ మోర్
- అధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం పైరోమిటార్
- వర్ష బిందువు వ్యాసం 1 మీ .మి నుంచి 5 మీ.మి
- ఆక్సిజన్ వాయువు లక్షణం రుచి రంగు వాసన
- అరేబియా ఏడారిలో వీచే వెచ్చని పవనాలు సైమున్
- విమానాలు మేఘాల్లో వెళ్ళేటప్పుడు వాటి రెక్కలను అంటుకునేది రైం
- కేంద్ర నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఎక్కడుంది నాగపూర్
- దేశంలో విపత్తు కార్య నిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం 2005 మే 30
- సునామి అనే పదం ఏ బాషా నుంచి వచ్చింది జపాన్
- భారత పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన సంవత్సరం 13 డిసెంబర్ 2 0 0 1
- ఓడిశా దుఖః దాయిని అని దేన్నీ పిలుస్తారు బ్రాహ్మణ నది
- ఖతర్ ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్ లో స్వర్ణం సాదించిన భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మిరాబాయి చాను
- లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దేనిని కలిగి ఉందును బ్యూటేన్ ప్రొపేన్
- ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశ పెట్టారు 1959
- కాకతీయుల రాజ లాంచనం ఏంటి వరాహం
- ‘ఇన్ సైడర్ ట్రేడింగ్ ‘ అనే పదం దేనికి సంబందించినది షేర్ మార్కెట్
- అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది లక్షద్వీప్
- భారతీయ రైల్వే వ్యవస్థ ఎర్పాటైన తేది ఏప్రిల్ 16 1853
- గూగుల్ మాతృ సంస్థ పేరు ఆల్ఫా బెట్23. సుపరిపాలన దినోత్సవం ప్రతి ఏట ఎప్పుడు జరుపుకుంటారు డిసెంబర్25
- సాంబార్ ఉప్పు నీటి సరస్సు ఏ రాష్ట్రం లో ఉంది రాజస్తాన్
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాపకుడు లలిత్ మోధీ
- గ్రహ మండల నమునాను ప్రతిపాదించింది రూథర్ ఫర్డ్
- మొదరి బాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
- ప్రపంచంలో నే అతి లోతైనసరస్సు బైకాల్
- దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది క్రికెట్
- సున్నపు రాయి రసాయన నామం కాల్షియం కార్బోనేట్
- ప్లూటో గ్రహం నూతన పేరు ఆస్టరాయిడ్ 134340
- కోటో పాక్స్అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ఈక్వేడార్
- భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి యస్ యాన్ ఎల్) ను ఎప్పుడు ఏర్పాటు చేసారు అక్టోబర్ 1 2000
- లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎల్ ఐ సి) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ముంబాయి
- 2018 ప్రపంచ సంపన్నుల జాబితాలో తొలిసారిగా అగ్రస్థానం లో నిలిచినది ఎవరు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
- 2018 నాటికీ దేశం లో ఎన్ని పులులు ఉన్నట్లుగా జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలిపింది 2967
- మిస్ వరల్డ్ 2019 ఎవరు జమైకా కు చెందినా టోని ఆన్ సింగ్
- మిస్ యూనివర్స్ 2019 ఎవరు దక్షిణాఫ్రికా లోని ట్స్ లో పట్టణానికి చెందినా జోజిబిని తుంజి
- దేశం లో కొత్తగా ఏర్పాటు చేసిన సాయుధ దళాల ట్రిబ్యునల్ కు తొలి చైర్ పర్సన్ గ ఎవరు నియమితులయ్యారు జస్టిస్ అశోక్ కుమార్ మాధుర్
- మిస్ యూనివర్స్ 2019 ఎవరు దక్షిణాఫ్రికా లోని ట్స్ లో పట్టణానికి చెందినా జోజిబిని తుంజి
DOWNLOAD PDF FILE TO YOUR POCKET WITH FREE CLICK HERE
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | Click Here |
Like Our Facebook Page | Click Here |
Follow Twitter | Click Here |
Join in Telegram Channel | Telegram |
కామెంట్‌ను పోస్ట్ చేయండి