1. ప్రపంచ
హెపటైటిస్ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
ఎ) జూలై 27
బి) జూలై 28
సి) జూలై 29
డి) జూలై 30
2. జూలై 28 న భారతదేశం రక్షణ మంత్రుల సంభాషణను ఏ దేశంతో
నిర్వహించింది?
ఎ) జర్మనీ
బి) ఫ్రాన్స్
సి) ఇండోనేషియా
డి) జపాన్
3. భారతదేశానికి వచ్చే రాఫెల్ యుద్ధ విమానాలు ఏ దేశంలో ఆగుతాయి ?
ఎ) సౌదీ అరేబియా
బి) ఇజ్రాయెల్
సి) గ్రీస్
డి) యుఎఇ
4. ఆగస్టు 6 వరకు హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విదించిన రాష్ట్రం ఏది?
ఎ) పశ్చిమ బెంగాల్
బి) జార్ఖండ్
సి) చత్తిసగడ్
డి)
మధ్యప్రదేశ్
5. ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ (వారంలో 2 రోజులు) పొడిగించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది?
ఎ)
మహారాష్ట్ర
బి) ఢిల్లీ
సి)
కేరళ
డి)
పశ్చిమ బెంగాల్
6. 8 మిలియన్ పౌండ్ల విలువైన ప్రాజెక్టులతో ఏ దేశంతో శాస్త్రీయ సహకారాన్ని
విస్తరించాలని భారత్ యోచిస్తోంది?
ఎ) యుకె
బి) ఫ్రాన్స్
సి) ఐర్లాండ్
డి) ఇటలీ
7. హైపర్‌లోకల్ 90 నిమిషాల డెలివరీ సేవను ప్రారంభించిన ఇ-కామర్స్
సంస్థ ఏది?
ఎ) మైంట్రా
బి) అమెజాన్
సి) స్నాప్‌డీల్
డి) ఫ్లిప్‌కార్ట్
8. 4 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది?
ఎ) గుజరాత్
బి) మధ్యప్రదేశ్
సి) కర్ణాటక
డి) హర్యానా
కామెంట్‌ను పోస్ట్ చేయండి