GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-10
జికే తెలుగు ప్రశ్నలు మరియు జవాబులు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం.
- అక్షర్ దామ్ స్వామి నారాయణ్ ఆలయం ఎక్కడ ఉంది గాంధీనగర్ గుజరాత్
- పింగళి వెంక్కయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని బారతీయ జెండాగా రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది 1947 జూలై 22
- అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జులై 17
- అంతర్జాతీయ ఫైర్ గన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జులై 17
- సార్క్ గ్రూప్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి 8
- చంద్రయాన్-2 మిషన్ డైరక్టర్ ఎవరు రీతూ కరిదాల్
- మొట్ట మొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది స్పేస్ ఎక్స్
- హైదరాబాద్ లో మీర్ ఆలం ట్యాంక్ నిర్మాణం ఎప్పుడు ప్రారంబించారు 1904 జులై 25
- దేశం లో మొదటి అణు విద్యత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసారు తారాపూర్ ( మహారాష్ట్ర )
- మదన్ మోహన్ మల్వియకు మహామనా బిరుదు ఎవరు ఇచ్చారు మహాత్మ గాంధీ
- క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో వైస్రాయ్ ఎవరు లార్డ్ ఇర్విన్ లిత్గో
- భారతీయ అశాంతి కి పితామహుడిగా ఎవరు పిలుస్తారు బాలా గంగాధర్ తిలక్
- క్రిప్స్ మిషన్ భారత దేశానికి ఏ సంవత్సరం లో వచ్చింది 1942
- మహారాష్ట్ర లో సత్య షోడక్ సభ స్థాపకుడు ఎవరు జ్యోతిభ పులే
- గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గ ప్రసిద్ధి చెందినది ఎవరు దాదాబాయి నౌరాజి
- సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరు రుపొందిచారు భగత్ సింగ్
- డుమువుల కవి ఎవరు శ్రీనాధుడు ద్రౌపది తండ్రి ఎవరు ద్రుపదుడు
- తొలిసారిగా రైళ్లకు సౌర విద్యుత్ ను ఎక్కడ సరఫరా చేసారు మధ్యప్రదేశ్ లోని బీనా పట్టణంలో
- భారత్ లో తొలి వితంతువు పునర్వివిహం ఎప్పుడు జరిగింది 1856 డిసెంబర్ 7
- జాతీయ క్రీడ దినోత్సవం ఎవరి జన్మదినం సందర్బంగా జరుపుకుంటారు ద్యాన్ చంద్
- దేశం లో మొదటి మహిళా కళాశాల బెతూన్ కళాశాల (1879 కోల్కతా)
- తిమింగలం ఏ జంతు రకానికి చెందినది క్షిరదం
- ఒలంపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం ఏది జపాన్ (టోక్యో -1964)
- అండాశయం లేని పుష్పించే మొక్కలు వివృత బీజాలు
- మరిగించడం ద్వారా సుక్ష్మ జీవులును చంవచ్చని నిరూపించిన శాస్రవేత్త లజ్జరో
- జికా వైరస్ వాహకం ఏది ఎడిస్
- దేశం లో తొలి కాంగ్రెసేతర ప్రబుత్వం జనతా ప్రబుత్వం( 1977-79)
- ఈశ్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు 1664
- నలంద విశ్వ విద్యాలయ నిర్మాత కుమారగుప్తుడు
- ఉదయించే సుర్యుడి భూమి గ పేరొందిన దేశం జపాన్
- రుతుపవన్ ఆరంభ వర్షాన్ని ‘తొలకరి జల్లులు’ అని ఏ రాష్ట్రం లో పిలుస్తారు తెలంగాణ
- దేశం లో అత్యదికంగా ఏ వర్షపాతం సంబవిస్తుంది పర్వతీయ వర్షపాతం
- ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించింది దాశరథి కృష్ణమాచార్య
- కాదేది కవితకనర్హం అని చాటిన అబ్యుదయం కవి శ్రీ శ్రీ
- భారత దేశం లో బ్రిటిష్ భూబాగాలను విస్తరించడానికి లాప్సె సిద్ధాంతం ను ఎవరు ప్రవేశపెట్టారు లార్డ్ డలౌహసి
- మహాత్మాగాంధీ ని మొదటిసారి దేశ పితామహుడు అని ఎవరు పేర్కొంటారు సుబాష్ చంద్రబోస్
- ఈశ్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు భారత దేశం లో మొఘల్ చక్రవర్తి అక్బర్
- 1857 సిపాయిల తిరుగుబాటు గవర్నర్ జనరల్ షిప్ ఎవరి సమయం లో జరిగింది లార్డ్ కన్నింగ్
- కలకత్తా లో ఆంగ్లేయులు నిర్మించిన కోట పేరు ఏమిటి ఫోర్ట్ విలియం
- భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సెషన్ ఎక్కడ జరిగింది బాంబే
- తొలి స్వాతంత్ర సమరయోధుడు మంగల్ పాండే ఎప్పుడు జన్మించారు 19 జూలై 1827
- భారత జాతీయ జెండా ను రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది జూలై 22 1947
- తొలి టెస్ట్ ట్యూబ్ బేబి లుఇస్ జననం బ్రున్ జననం 1978 జులై 25
- బెంగాల్ సోక్రటిస్ గ పేరొందిన వ్యక్తి హేన్రో డిరోజియ
- ఆధునిక జతియతాభవ పితామహుడిగా పేరొందిన వ్యక్తి వివేకానంద
Subscirbe Our Social Media platforms | |
---|---|
Sbuscribe Our Youtube Channel | YOUTUBE |
Like Our Facebook Page | |
Follow Twitter | |
Join in Telegram Channel | Telegram |
Download PDF | Click Here |
కామెంట్‌ను పోస్ట్ చేయండి