GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-11 | SRMTUTORS

GK In Telugu Bit Bank Most Important for All govt exams | జికే తెలుగు బిట్ బ్యాంకు PART-11

జికే తెలుగు ప్రశ్నలు మరియు జవాబులు అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం. 

జికే తెలుగు బిట్ బ్యాంకు PART-11

 

  • అరేబియా సముద్రం లో భారత నావిక దళం యొక్క అదిపత్యాన్ని స్థాపించిన మొదటి భారత పాలకుడు రాజరాజ
  • భారత  దేశ చిహ్నం లోని “సత్యమేవ జయతే “ అనే పదాలు ఎక్కడ నుండి తేసుకోబడ్డయి జరాజ
  • నలంద విశ్వ విద్యాలయ నిర్మాత కుమారగుప్తుడు
  • ఉదయించే సుర్యిడి భూమిగా పేరొందిన దేశం జపాన్
  • నవరత్నాలు ఏ రాజ దర్బారులో ఉండేవారు ఉజ్జయిని
  • దేశంలో నైరుతి రుతుపవన్ కాలం ఎప్పుడు వస్తుంది జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
  • భారత వతవరన్ పరిశోదన కేంద్రం ఎక్కడ ఉంది పూణే
  • దేశం లో మొదటి మహిళా కళాశాల బెతూన్ కళాశాల
  • ఒలంపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం జపాన్ టోక్యో 1964
  • మానవుడు తొలిసారి ఉపయోగించినా  లోహం రాగి
  • దేశం లో తొలి నాగరికత సింధు
  • దేశం లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా ప్రబుత్వం 1977-79
  • వస్తువుల పై ఎంఆర్పి విదించే ఏకైక దేశం బారత్
  • ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 16 సెప్టెంబర్
  • అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 21 సెప్టెంబర్
  • తొలితరం తెలంగాణ కథారచయిత్రి సాంఘిక సేవకురు నందగిరి ఇందిరా దేవి ఎప్పుడు జన్మించారు 22 సెప్టెంబర్
  • దేశం లో సిమెంట్ ఉత్పత్తిలో లో మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్
  • హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ ఏ ప్రాంతం లో ఉంది ఉదయపూర్ రాజస్తాన్
  • దేశం లో మొట్ట మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు చెన్నై
  • దేశం లో తొలి పారిశ్రామిక తీర్మానాని ఏ సంవత్సరం లో ప్రకటించారు 1948
  • దేశం లో ఖనిజ నిల్వలు లేని రాష్ట్రాలు పంజాబ్ యుపి
  • యాలకులు, మిరియాలు ఉత్పత్తి లో అగ్రస్థానం లో రాష్ట్రం కేరళ
  • కంచు ను ఏ మిశ్రామల ద్వారా తయరు చేస్తారు రాగి మరియు తగరం
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి నరసింహారావు ఎప్పుడు బాద్యతలు స్వీకరించారు 1971 30 సెప్టెంబర్
  • అంతర్జాతీయ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 01 అక్టోబర్
  • దేశం లో మొదట ఏర్పరు చేసిన మొదటి పార్కు జిమ్కర్బైట్
  • దేశం లో అటవీ పరిశోదన కేంద్రం ఉన్న ప్రాంతం డెహ్రాడూన్
  • అంతర్జాతీయ జంతువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 04 అక్టోబర్
  • దేశం లో మొదట చక్కర పరిశ్రమలను స్థాపించిన ప్రదేశం బీహార్
  • డిల్లి సుల్తానుల కాలం లో రాజభాష ఏది పారశీకం
  • దశబోధ గ్రంధాన్ని రాసింది ఎవరు సమర్ద రామదాసు
  • సింధు నాగరికత నాటి ప్రధాన ఓడ రేవు లోథాల్
  • ప్రాచీన నాగరికతలన్నీ ఏ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి నదీలోయ
  • ప్రపంచ దృష్టి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 08 అక్టోబర్
  • బానిసత్వాన్ని నిర్ములించిన గవర్నర్ జనరల్ ఎలిన్ బరో
  • ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది 1881
  • భారతదేశ ఐన్ స్టీన్ రెండో బుదుడు అని ఎవరిని అంటారు నాగార్జునుడు
  • మచిలీపట్టణం జాతీయ కళాశాల ఎప్పుడు స్థాపించారు 1907
  • ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 హైకోర్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేసారు గుంటూరు
  • జగనన్న విద్యకానుక ఏ జిల్లా నుండి ప్రారంబించారు కృష్ణా
  • అమెరిక మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు ప్రదానం చేసారు 09 అక్టోబర్ 2009
  • ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు 09 అక్టోబర్
  • ప్రపంచ తపాలా  దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 09 అక్టోబర్
  • అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు 01 అక్టోబర్
  • గిరి కర్ణిక అని ప్రాచిన కాలంలో ఏ నది ని పిలిచేవారు సబర్మతి
  • కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎపుఉడు జన్మించారు 26 సెప్టెంబర్ 1820
  • ఎంఎస్ ధోని కి పద్మ భూషణ్ అవార్డు ఏ సంవత్సరం లో వచ్చింది 2018
  • తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద
  • దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటించారు 1929

Post a Comment

కొత్తది పాతది