జికే తెలుగు పార్ట్ 13 | జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్ తెలుగు | అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం

జికే తెలుగు పార్ట్ 13 | జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్ తెలుగు | అన్ని పోటి పరిక్షల ప్రత్యేకం

SRMTUTORS మీకు జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు తెలుగు లో అందిస్తున్నాము. 

జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS

  • ఎపి లో బంగారు గనులు ఉన్న ప్రాంతం : అనంతపురం 
  • ఏ శిలలు వాళ్ళ నల్ల రేగడి నేలలు ఏర్పడుతాయి : బాసల్ట్ అగ్ని శిలలు 
  • శివ సముద్ర జలపాతం ఏ నది పై ఉంది: కావేరి 
  • బుద్దుడి తొలి భోదన జరిగిన ప్రాంతం ఏది సారనాద్ 
  • ఆగ్రా నగర నిర్మాత ఎవరు : సికిందర్ లోడి 
  • ఆర్కాటు వీరుడు అని ఎవరిని పిలుస్తారు రాబర్ట్ క్లైవ్ 
  • భరతమత చిత్రాన్ని చిత్రించిన వారు : అభానిద్రనాద్ టాగూర్ 
  • కోహినూర్ వజ్రం ఎ గోల్కొండ నవాబు కాలంలో లభ్యమైంది అబ్దుల్లా కుతుబ్ షా 
  • దేశం లో నరబలులు నిషేదించిన వారు ఎవరు హోర్డింగ్ 
  • తొలి కాకతీయులు పోషించిన మతం : దిగంబర జియన్ మతం 
  • భారత్ లో 2012 నాటికీ ఎన్ని రైల్వే జోనులు ఉన్నాయి 17 
  • ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు ప్రదాని పల్లవుల రాజధాని ఏది : కంచి 
  • అల్ బెరూని ఎవరి తో పటు భారత్ కు వచ్చాడు : గజనీ మహమ్మద్
  •  తైమూర్ ఎవరి కాలంలో దేశం పై దండెత్తాడు నసీరుద్దీన్ మహమ్మద్ 
  • మొదటి అణుబాంబు అమెరిక ఎక్కడ వేసింది హిరోషిమా
  •  కైలశ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు చోళులు 
  • దేశం లో ప్రప్రధమ బ్యాంక్ : బ్యాంక్ అఫ్ హిందూస్తాన్ 
  • గరీబీ హటావో నినదకర్త ఇందిరాగాంధీ 
  • కవి బ్రహ్మ ఎవరి బిరుదు తిక్కన్న 
  • రాజీవ్ ఖేల్ రత్న ఎప్పటి నుండి ఇస్తున్నారు 1991-92 
  • జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS

  • ఖిలాఫత్ ఉదయం ఎప్పుడు మొదలైంది 1919 
  • దేశం లో వేరుశనగ అత్యదికంగా పండించే రాష్ట్రము గుజరాత్ 
  • మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు ప్రారంబించారు 2014
  •  దేశం లో మొదట ఏర్పాటు చేసిన జాతీయ పార్కు జిమ్ కార్బైట్ 
  • గ్రహాల్లో అత్యదిక సాంద్రత ఉన్న గ్రహం భూమి 
  • తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి లైన్ ఉమెన్స్ ఎవరు : శిరీష భారతి 
  • రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరి కి పేరుంది కే శివన్
  •  జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు : కరుణ శ్రీ 
  • వేక్ అప్ ఇండియా గ్రంధ రచయిత్రి : అనిబ్ సెంట్
  •  కొండపల్లి బొమ్మలు ఏ కొయ్య తో చేస్తారు తెల్ల పానిక కొయ్య 
  • ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న ఏ రోజు జరుపుకుంటారు: ప్రపంచ రేడియో దినోత్సవం
  • భారతదేశపు మొదటి సిఎన్‌జి ట్రాక్టర్‌ను ఎవరు ప్రారంభించారు: నితిన్ గడ్కరీ 
  • స్ప్రింటర్ హిమా దాస్‌ను డీఎస్పీగా నియమించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అస్సాం 
  • టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన మూడో భారత పేసర్ ఎవరు: ఇషాంత్ శర్మ 
  • ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 4 
  •  జనవరి 28 న ఏ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు జయంతిని జరుపుకుంటారు లాలా లాజ్‌పత్ రాయ్ 
  • 2022 ఉమెన్స్ ఏషియన్ కప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది భారతదేశం 
  • జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS

  • దివంగత సంగీతకారుడు ఉస్తాద్ గులాం 
  • ముస్తఫా ఖాన్ ఎన్ని పద్మ అవార్డులతో సత్కరించారు ముడు
  •  భారతదేశంలో పారాక్రామ్ దివాస్ ఎప్పుడు పాటిస్తారు జనవరి 23 
  • జనవరి 23, 2021 న ఎవరి 125 వ జయంతిని జరుపుకుంటారు సుభాష్ చంద్రబోస్ 
  • 'ప్రరంభ్- స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ 2021 ను ఎవరు ప్రారంభించారు పియూష్ గోయల్ 
  • భారత ఆర్మీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 15 
  • కృషి సంజీవణి వ్యాన్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది కర్ణాటక 
  • తెలంగాణా రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది సిద్దిపేట 
  • 2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తించబడిన భారతీయ నగరం ఏది హైదరాబాద్ 
  • టెస్ట్ క్రికెట్‌లో లెఫ్ట్ హ్యాండర్‌లను 200 సార్లు అవుట్ చేసిన తొలి బౌలర్‌గా ఎవరు నిలిచారు ఆర్ అశ్విన్ 
  • ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఫిబ్రవరి 20 
  • ప్రపంచం లో అత్యదికంగా శాకహరుల్లున్న దేశం : ఇండియా 
  • వాలీబాల్ ను మొదటి సారి ఎ సంవత్సరంలో ఆడారు : 1895
  •      జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంకు | SRMTUTORS

Subscirbe Our Social Media platforms
Subscribe Our YouTube Channelyoutube
Like Our Facebook Pagefacebook
Follow Twittertwitter
Join in Telegram Channel telegram
Download PDF download

Post a Comment

కొత్తది పాతది