General Knowledge Quiz in Telugu 2021 | Daily Exam -05 Quiz SRMTUTORS All competitive Exams

 General Knowledge Quiz in Telugu 2021 | Daily Exam Quiz SRMTUTORS All competitive Exams

మేము మీకు డైలీ కరెంట్ అఫైర్స్డైలీ  క్విజ్,జికే బిట్స్ మరియు జికే క్విజ్ , మంత్లీ  అఫైర్స్ క్విజ్ మరియు పి.డి ఎఫ్ ఫైల్స్  లు అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడేలా మరియు ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నాము. 

Daily Quiz General Knowledge

General Knowledge Quiz in Telugu 

ప్రతి పోటి పరిక్షకి ప్రిపేర్ అయ్యే అబ్యార్డులకి ముఖ్యమైన మరియు ప్రీవియస్ బిట్స్ మీకోసం క్విజ్ లా తాయారు చేసి అందిచడం జరిగింది.


1.
ప్రపంచ సుసైడ్ నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు
2.
ఏ దేశం భూమి పరిశీలన శాటిలైట్ గాఫెన్‌ను(gaofen-502) ప్రారంభించింది
3.
టోక్యో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి IAS అధికారి ఎవరు?
4.
IDFC ఫస్ట్ బ్యాంక్ MD మరియు CEO గా ఎవరు నియమితులయ్యారు?
5.
భారతదేశంలో మొట్టమొదటి బూడిద బొగ్గు గ్యాసిఫికేషన్ ఆధారిత మిథనాల్ ఉత్పత్తి కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది?
6.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎవరు?
7.
ప్రపంచ విద్యుత్ వాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
8.
జైన సంప్రదాయం ప్రకారం మహావీరుడు ఏ తీర్థంకరుడు?.
9.
బౌద్ధ విద్య యొక్క కేంద్రం
10.
చాళుక్య రాజు II పులకేశిని ఎవరు ఓడించారు?.
This quiz has been created using the tool HTML Quiz Generator

Post a Comment

కొత్తది పాతది