General Knowledge Online Quiz in Telugu -06| Check Your GK with Our Quiz | Daily Exam by SRMTUTORS

 General Knowledge Quiz in Telugu 2021 | Daily Exam Quiz SRMTUTORS All competitive Exams GK Telugu

మేము మీకు డైలీ కరెంట్ అఫైర్స్డైలీ  క్విజ్,జికే బిట్స్ మరియు జికే క్విజ్ , మంత్లీ  అఫైర్స్ క్విజ్ మరియు పి.డి ఎఫ్ ఫైల్స్  లు అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడేలా మరియు ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నాము. 
General Knowledge Quiz in Telugu,Daily Exam-6



General Knowledge Quiz in Telugu 


ప్రతి పోటి పరిక్షకి ప్రిపేర్ అయ్యే అబ్యార్డులకి ముఖ్యమైన  ప్రీవియస్ బిట్స్ మరియు తెలియని బిట్స్  క్విజ్ లా తాయారు చేసి అందిచడం జరిగింది.
1.
.ఐబీరియా ఏ దేశానికి చెందిన ఎయిర్‌లైన్ ప్రొవైడర్?
2.
'నైన్టీన్ ఎయిటీ ఫోర్' అనే పుస్తకం ఎవరిచే వ్రాయబడింది
3.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు?
4.
కింది ప్రధాన మంత్రిలలో ఎవరికి భారతరత్న అవార్డు లభించింది?
5.
భారత్ నైటింగేల్ అని ఎవరిని పిలుస్తారు?
6.
సున్నాను ఎవరు కనుగొన్నారు
7.
'వెయిటింగ్ ఫర్ మహాత్మ' రాసింది ఎవరు
8.
ఏ భారతీయ నటుడి జీవిత చరిత్రకు 'ఎనీథింగ్ బట్ ఖామోష్' అని పేరు పెట్టారు
9.
యునైటెడ్ నేషనల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
10.
మనుషులకంటే గుర్రాలకు ఎన్ని ఎముకలు ఎక్కువగా ఉంటాయి
This quiz has been created using the tool HTML Quiz Generator
Subscirbe Our Social Media platforms
Subscribe Our YouTube Channelyoutube
Like Our Facebook Pagefacebook
Follow Twittertwitter
Join in Telegram Channeltelegram



Daily Exam General Science Quiz in Telugu | Research Centers & Headquarters Daily Exam 04

Post a Comment

కొత్తది పాతది